జూలై - 31,2014
'మెట్రోపొలిస్' పేరిట మూడేళ్లకోసారి జరిగే సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ఎంపికైంది.
» ఈ ఏడాది అక్టోబరు ఆరో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో 'మెట్రోపొలిస్ - 2014' జరగనుంది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు చెందిన మేయర్లు, ఇతర ప్రముఖులు సదస్సుకు హాజరవుతారు.
» 'మెట్రోపొలిస్' పేరిట మూడేళ్లకోసారి ప్రపంచంలోని పెద్ద నగరాల ప్రజాప్రతినిధులు ఏదో ఒక నగరంలో సమావేశమవుతారు. నగరాల పరిస్థితి, పెరుగుతున్న జనాభా, అభివృద్ధి తదితర అంశాలపై మేథోమధనం నిర్వహిస్తారు.
» మూడేళ్ల క్రితం 'మెట్రోపొలిస్'ను ఆస్ట్రేలియా లోని సిడ్నీలో నిర్వహించారు.

No comments:
Post a Comment