జనవరి - 28,2014
ఐఐటీ మద్రాసు ప్రాంగణంలో దేశంలోనే తొలిసారిగా 'నేషనల్ క్యాన్సర్ టిష్యూ బయో బ్యాంక్'ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
» దీని కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం రూ.27.81 కోట్లు కేటాయించింది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం, చికిత్సలకు సంబంధించిన పరిశోధనలు, అధ్యయనాలు వంటి ప్రక్రియలకు ఈ కేంద్రం దోహదపడుతుంది.

No comments:
Post a Comment