జూలై - 23,2014
విశాఖ సమీపంలోని 'ఎర్రమట్టి దిబ్బలు' అరుదైన గుర్తింపును సాధించాయి.
» భూ విజ్ఞాన విశిష్ఠతను సంతరించుకున్న ఎర్రమట్టి దిబ్బలను కేంద్ర ప్రభుత్వం 'భూ విజ్ఞాన వారసత్వ ప్రదేశం (జియోలాజికల్ హెరిటేజ్ సైట్)'గా గుర్తించింది.
» విశాఖ నగరానికి 20 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 10 మీటర్ల నుంచి 90 మీటర్ల ఎత్తులో దాదాపు 2 కి.మీ. మేర ఇవి విస్తరించి ఉన్నాయి.

No comments:
Post a Comment