కేంద్ర ప్రభుత్వం
ప్రణబ్‌ముఖర్జీ: రాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
|
క్యాబినెట్ మంత్రులు
| ||
* రాజ్‌నాథ్ సింగ్: | హోం వ్యవహారాలు. | |
* సుష్మా స్వరాజ్: | విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు. | |
* అరుణ్ జైట్లీ:
| ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, రక్షణ. | |
* ఎం.వెంకయ్యనాయుడు: | పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ దారిద్య్ర నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు. | |
* నితిన్ జయరాం గడ్కరీ: | రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం. | |
* డి.వి.సదానంద గౌడ: | రైల్వే. | |
* ఉమాభారతి:
| జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ. | |
* నజ్మాహెప్తుల్లా: | మైనారిటీ వ్యవహారాలు. | |
* రాం విలాస్ పాశ్వాన్: | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ. | |
* కల్‌రాజ్ మిశ్రా: | సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. | |
* మేనకా సంజయ్ గాంధీ: | స్త్రీ, శిశు సంక్షేమం. | |
* అనంత కుమార్: | రసాయనాలు, ఎరువులు. | |
* రవిశంకర్ ప్రసాద్: | కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా అండ్ జస్టిస్. | |
* పూసపాటి అశోక్ గజపతి రాజు: | పౌర విమానయానం. |
* అనంత్ గీతే: | భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు. | |
* హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: | ఆహార శుద్ధి, పరిశ్రమలు. | |
* నరేంద్రసింగ్ థోమర్: | గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి. | |
* జుయల్ ఓరం: | గిరిజన వ్యవహారాలు. | |
* రాధామోహన్ సింగ్: | వ్యవసాయం. | |
* తావర్ చంద్ గెహ్లోత్: | సామాజిక న్యాయం, సాధికారికత. | |
* స్మృతి జుబిన్ ఇరానీ: | మానవ వనరుల అభివృద్ధి. | |
* హర్షవర్థన్: | ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం. | |
సహాయం - స్వతంత్ర హోదా
| ||
* జనరల్ వి.కె.సింగ్: | ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (స్వతంత్ర హోదా), విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు. | |
* రావ్ ఇందర్‌జిత్ సింగ్: | ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హోదా), రక్షణశాఖ. | |
* సంతోష్ గంగ్వార్: | జౌళి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ. | |
* శ్రీపాద యశోనాయక్: | సాంస్కృతికం, పర్యాటకం (స్వతంత్ర హోదా). | |
* ధర్మేంద్ర ప్రదాన్: | పెట్రోలియం, సహజ వాయువులు (స్వతంత్ర హోదా). | |
* శర్బానంద సోనోవాల్: | నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యువజన వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా). | |
* ప్రకాష్ జవదేకర్: | సమాచార - ప్రసారాలు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు. | |
* పీయూష్ గోయల్: | విద్యుత్, బొగ్గు, నూతన, సాంప్రదాయేతర ఇంధనం (స్వతంత్ర హోదా) | |
* జితేందర్ సింగ్: | శాస్త్ర-సాంకేతికం (స్వతంత్ర హోదా), భౌగోళిక శాస్త్రాలు (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాలు. | |
* నిర్మలా సీతారామన్: | వాణిజ్యం - పరిశ్రమలు (స్వతంత్ర హోదా), ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు. |
సహాయ మంత్రులు
|
* జి.ఎం.సిద్ధేశ్వర:
| పౌర విమానయానం. |
* మనోజ్ సిన్హా:
| రైల్వే. |
* నిహాల్‌చంద్:
| రసాయనాలు, ఎరువులు. |
* ఉపేంద్ర కుష్వాహా:
| గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం. |
* పొన్ రాధాకృష్ణన్:
| భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు. |
* కిరణ్ రిజిజు:
| హోం. |
* క్రిషన్ పాల్:
| రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం. |
* సంజీవ్‌కుమార్ బాల్‌యాన్:
| వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు. |
* మన్‌సుఖ్ భాయ్ ధాన్‌జీ భాయ్ వసావా:
| గిరిజన వ్యవహారాలు. |
* రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే:
| వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ. |
* విష్ణుదేవ్ సాయ్:
| గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి. |
* సుదర్శన్ భగత్: | సామాజిక న్యాయం, సాధికారికత. |
No comments:
Post a Comment