Friday, August 1, 2014

దేశంలో మొదటి పోస్టాఫీసు పొదుపు బ్యాంక్ ఏటీఎం గురించి తెలుసుకుందాం

ఫిబ్రవరి - 27,2014

దేశంలో మొదటి పోస్టాఫీసు పొదుపు బ్యాంక్ ఏటీఎంను చెన్నైలో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రారంభించారు.
  

 »    రూ.4,909 కోట్లతో పోస్టల్ శాఖ ఐటీ ఆధునికీకరణ పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించారు.
    »    చెన్నైలోని త్యాగరాయనగర్ ప్రధాన పోస్టాఫీస్‌లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి పోస్టాఫీస్ ఖాతాదారులు మాత్రమే ఈ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి వీలవుతుంది. ఆరునెలల తర్వాత బ్యాంక్ ఏటీఎం మాదిరిగా వినియోగించుకోవచ్చు.

No comments:

Post a Comment