మే - 2,2014
ప్రముఖ భారతీయ అమెరికన్ మనీష్ షా ఇల్లినాయిస్ ఫెడరల్ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అమెరికా సెనెట్ ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరించింది.
» అధ్యక్షుడు బరాక్ ఒబామా సొంత రాష్ట్రం ఇల్లినాయిస్‌లో ఫెడరల్ జడ్జి అయిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా మనీష్ షా నిలిచారు.
» మనీష్ షా నియామకాన్ని అమెరికన్ సెనెట్ 95-0 ఓట్లతో ఆమోదించింది.
» ఎల్లినాయిస్‌లోని ఉత్తర జిల్లాకు 2001 నుంచి అమెరికా సహాయ అటార్నీగా షా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన క్రిమినల్ విభాగం చీఫ్‌గా పని చేస్తున్నారు.

No comments:
Post a Comment