Friday, August 1, 2014

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రిస్మస్ ట్రీ


డిసెంబరు - 25,2013
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రిస్మస్ ట్రీని మెక్సికో నగరంలో ఏర్పాటు చేశారు.
        »   ఈ క్రిస్మస్ ట్రీ ఎత్తు 110.35 మీటర్లు (362 అడుగులు), వెడల్పు 35 మీటర్లు (115 అడుగులు), బరువు 330 టన్నులు (3.30 లక్షల కిలోలు).
        »   మెక్సికో లోని ఈ క్రిస్మస్ ట్రీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

        »   గతంలో అత్యంత పెద్దదైన క్రిస్మస్ ట్రీగా గిన్నిస్ రికార్డు బ్రెజిల్‌లో ఉన్న చెట్టు పేరిట ఉండేది. దాని ఎత్తు 110.11 మీటర్లు (361.25 అడుగులు).

No comments:

Post a Comment