మే - 5,2014
ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను స్పెయిన్ రాజధాని నగరం మాడ్రిడ్ తమ దత్తపుత్రుడిగా ప్రకటించింది.
» ఎవరినైనా దత్తపుత్రుడిగా లేదా దత్తపుత్రికగా స్వీకరించడమనేది మాడ్రిడ్ సిటీ దృష్టిలో అతి పెద్ద అవార్డు.
» మాడ్రిడ్ నగర మేయర్ అనా బొటెల్లా ఈ అవార్డును నాదల్‌కు ప్రదానం చేసింది.
» ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ఓటింగ్‌లో రఫెల్ నాదల్ మాడ్రిడ్ దత్తపుత్రుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు.

No comments:
Post a Comment