జనవరి - 15,2014
బీహార్‌లోని విశ్వవిఖ్యాత నలందా విశ్వవిద్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మరో విశ్వవిద్యాలయం అవశేషాలను గుర్తించారు. దీంతో చైనా యాత్రికులు హుయాన్‌సాంగ్, ఇత్సింగ్‌ల రచనల్లోని ప్రస్తావనలకు మరింత బలం చేకూరినట్లయింది.
» నలంద జిల్లాలోని తెల్హరాలో చేపట్టిన తవ్వకాల్లో కొత్త విశ్వవిద్యాలయం అవశేషాలు బయటపడ్డాయి. నలందలోని ఎకంగల్ సరాయ్ బ్లాక్ తెల్హరాలో 2009లో ప్రారంభించిన తవ్వకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

No comments:
Post a Comment