మే - 6,2014
క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు మరో గౌరవం దక్కింది.
» దుబాయ్‌లోని ప్రముఖ గోల్ఫ్ క్లబ్ 'ఎల్స్'లో సచిన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది.
» ఈ క్లబ్‌లో ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫ్ క్రీడాకారుడు రోరీ మెకిల్ రాయ్, హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్, డెన్మార్క్ ఫుట్‌బాల్ జట్టు మాజీ గోల్‌కీపర్ పీటర్ ఘమికిల్‌కు శాశ్వత సభ్యత్వం ఉంది.

No comments:
Post a Comment