Friday, August 1, 2014

ప్రపంచంలో క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం (సీడీఎం)గా నమోదైన తొలి విమానాశ్రయ టెర్మినల్

డిసెంబరు - 26,2013

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యుఎన్ఎఫ్‌సీసీసీ)లో క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం ప్రాజెక్టు (సీడీఎం)గా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) లోని టెర్మినల్ 3 నమోదైంది.
       »  ప్రపంచంలో సీడీఎంగా నమోదైన తొలి విమానాశ్రయ టెర్మినల్ ఇదేనని జీఎంఆర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంయుక్త భాగస్వామ్య సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డయల్ - DIAL) వెల్లడించింది.
       »  టెర్మినల్ 3లో పలు విధాలైన ఇంధన పొదుపు చర్యలు చేపట్టడంతో గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద ఎత్తున తగ్గించగలిగినట్లు డయల్ తెలిపింది.
       »  1992లో రియోడిజెనీరోలో జరిగిన వరల్డ్ ఎర్త్‌సమిట్‌లో ఐక్యరాజ్య సమితి యుఎన్ఎఫ్‌సీసీసీ ని ప్రకటించింది.

 
 

No comments:

Post a Comment