మే - 12,2014
భారత కొత్త సైన్యాధిపతిగా ప్రస్తుత ఉప అధిపతి లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పేరును మంత్రివర్గ నియామకాల సంఘం (ఎ.సి.సి.) పరిశీలనకు రక్షణ మంత్రిత్వ శాఖ పంపింది.
» ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ జులై 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం రెండు నెలల ముందుగా ఆయన వారసుడిని నియమించాల్సి ఉంది. కానీ భాజపా వ్యక్తం చేసిన అభ్యంతరాలతో ఈ నియామకం వివాదంలో పడింది.
» తాజాగా ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని ఈసీ తెలిపింది.

No comments:
Post a Comment