జనవరి - 24,2014
భారత వృద్ధిరేటు 2014లో 5.35% ఉంటుందని 'ఐక్యరాజ్య సమితి - 2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు' పేరిట ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
» 2015లో ఈ రేటును 5.7%గా అంచనా వేసింది. అయితే, భారత వృద్ధిరేటు ఊహించిన దానికంటే తక్కువగా ఉండవచ్చని విశ్లేషించింది.
» భారత్ ద్రవ్యలోటును 2013-14లో జీడీపీలో 4.8% వద్ద కట్టడి చేయలేకపోవచ్చని అంచనా వేశారు.

No comments:
Post a Comment