నారా చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, న్యాయశాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక, ఇతరులకు కేటాయించని శాఖలు
|
క్యాబినెట్ మంత్రులు
| ||
* కేఈ కృష్ణమూర్తి: | ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు | |
* ఎన్. చినరాజప్ప: | ఉపముఖ్యమంత్రి, హోంశాఖ, విపత్తుల నిర్వహణ | |
* యనమల రామకృష్ణుడు:
| ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు | |
* సీహెచ్. అయ్యన్నపాత్రుడు: | పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిసరఫ¶రా ఎన్‌ఆర్‌ఈజీఎస్ | |
* బి. గోపాలకృష్ణారెడ్డి : | పర్యావరణ, అటవీ శాఖ, శాస్త్రసాంకేతిక, సహకార శాఖ | |
* దేవినేని ఉమామహేశ్వరరావు: | నీటిపారుదల, జలవనరుల నిర్వహణ | |
* పి. నారాయణ :
| పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ | |
* పరిటాల సునీత: | పౌరసరఫరాల శాఖ | |
* ప్రత్తిపాటి పుల్లారావు: | వ్యవసాయ శాఖ | |
* కామినేని శ్రీనివాస్: | ఆరోగ్య, వైద్యవిద్య | |
* గంటా శ్రీనివాసరావు: | విద్యా శాఖ | |
* పల్లె రఘునాథరెడ్డి: | సమాచార, పౌరసంబంధాలు, ఐటీశాఖ | |
* పీతల సుజాత: | మహిళా, స్త్రీ సంక్షేమశాఖ | |
* కింజరాపు అచ్చెన్నాయుడు: | కార్మికశాఖ | |
* సిద్ధా రాఘవరావు: | రవాణా, రోడ్లు, భవనాలు | |
* కిమిడి మృణాళిని: | గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్ | |
* కొల్లు రవీంద్ర: | బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ | |
* ఆర్. కిశోర్‌బాబు: | సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ | |
* మాణిక్యాలరావు : | దేవాదాయ శాఖ |
No comments:
Post a Comment