Friday, August 1, 2014

ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్‌

జూలై - 5,2014

ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్‌ను దుబాయ్‌లో నిర్మించాలని దుబాయ్ హోల్డింగ్స్ అనే సంస్థ నిర్ణయించింది.      
 »  'మాల్ ఆఫ్ ది వరల్డ్' పేరుతో షేక్ జాయేద్ రోడ్‌లో దాదాపు 4.80 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.      
 »  ఈ మాల్‌ను ఏటా 18 కోట్ల మంది సందర్శిస్తారని అంచనా వేశారు.
 

No comments:

Post a Comment