Friday, August 1, 2014

ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం భారత్ లో




జనవరి - 29,2014

రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
        

»   4,000 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.
       

 »   రానున్న ఏడెనిమిదేళ్లలో వివిధ దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 1,000 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు.

No comments:

Post a Comment