ఏప్రిల్ - 22,2014
రెండు పర్యాయాలు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేసిన టి.ఎస్.ఆర్.సుబ్రహ్మణియన్ 'ఇండియా ఎట్ టర్నింగ్ పాయింట్: ది రోడ్ టు గుడ్ గవర్నెన్స్' పేరిట రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు.
» రచయిత తన పుస్తకంలో యూపీఏ-2 హయాంలోని చీకటి కోణాలను, చేదు నిజాలను వెల్లడించారు. పరిపాలన వ్యవస్థ దారుణంగా కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు.

No comments:
Post a Comment