జనవరి - 23,2014
బెంగళూరులోని జాతీయ సైనిక స్మారక ఉద్యానవనంలో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాస్తంభాన్ని ఏర్పాటు చేశారు.
» కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ 210 అడుగుల ఎత్త్తెన ఈ స్తంభాన్ని ఆవిష్కరించారు. ఈ స్తంభానికి 72 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు, 31 కిలోల బరువున్న జాతీయ జెండాను ఏర్పాటు చేశారు.
» 24 గంటల పాటు రెపరెపలాడే ఈ జెండా 50 కిలోమీటర్ల మేర కనిపిస్తుంది.

No comments:
Post a Comment