జులై - 25,2014
రాష్ట్రపతి అదనపు కార్యదర్శి థామస్ మాథ్యూ రచించిన 'ది వింగ్ వండర్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్' పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు.
» రాష్ట్రపతి భవన్ ఎస్టేట్స్‌ను ఆశ్రయించి ఉండే 111 జాతుల పక్షుల ఫొటోలతోపాటు వాటి గురించి అనేక వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
» రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 2012 నుంచి నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వివరాల సమాహారమైన 'ఇంద్ర ధనుష్' పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు.

No comments:
Post a Comment