డిసెంబరు - 24,2013
హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి అండ్ ది ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఇండియా' పేరిట పెంగ్విన్ సంస్థ ప్రచురించిన తన జీవిత చరిత్ర పుస్తక తొలి ప్రతిని అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ సి.ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
» ఈ పుస్తకాన్ని చరిత్రకారుడు ప్రణయ్ గుప్తీ రచించారు.

No comments:
Post a Comment