జూలై - 29,2014
ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మణిపూర్‌లో చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
» నానీ సమీపంలో చేపడుతున్న ఈ వంతెన కోసం 141 మీటర్ల ఎత్తయిన స్తంభాలు నిర్మిస్తున్నారు.
» ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా పేర్కొంటున్న యూరప్‌లోని బెల్‌గ్రేడ్ - బార్ రైల్వే లైన్‌లో ఉన్న మాలా - రిజేకా వంతెన స్తంభాలు 139 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
» 111 కిలోమీటర్ల పొడవున జిరిబామ్ - తుపల్ - ఇంఫాల్ రైల్వే లైనులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
» జిరిబామ్ సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో ఉండగా ఇంఫాల్ 780 మీటర్ల ఎత్తులో ఉంది. పలు నదులు కూడా ప్రవహిస్తున్న ఈ మార్గంలో 46 సొరంగాలు, ఎత్తయిన వంతెనలు నిర్మిస్తున్నారు.

No comments:
Post a Comment