Friday, August 1, 2014

సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం


మార్చి - 2,2014
సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. 
ముంబయిలోని సచిన్ టెండూల్కర్ ఇంటివద్ద 25 అడుగుల ఎత్తు, 
2 టన్నుల బరువున్న భారీ స్టీల్ బ్యాట్‌ను,
 'నెట్‌వర్క్ 18' సంస్థ 'బ్యాట్ ఆఫ్ ఆనర్‌'గా ఏర్పాటు చేసింది. 
ఈ భారీ స్టీల్ బ్యాట్ కింద రిటైర్మెంట్ రోజున సచిన్ చేసిన ప్రసంగాన్ని, 
బ్యాట్‌పై సచిన్ టెండూల్కర్ సంతకాన్ని ముద్రించింది.

No comments:

Post a Comment