Friday, August 29, 2014

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

నిర్మాణంప్రాంతం
» చార్మినార్-హైదరాబాద్
చార్మినార్
» ఎలిఫెంటా గుహలు-ముంబాయి
» అజంతా గుహలు-ఔరంగాబాద్
» ఎల్లోరా గుహలు-ఔరంగాబాద్
» అక్బర్ సమాధి-సికింద్రా (ఆగ్రా దగ్గరలో) 
» బ్లాక్ పగోడా-కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం) 
» ఆనందభవన్-అలహాబాద్ (నెహ్రూ నివాసం)
» బిర్లా ప్లానెటోరియం-కోల్ కతా
» బీబీకా మక్బారా-ఔరంగాబాద్
» అమర్ నాథ్ గుహ-కాశ్మీర్
» అంబర్ భవంతి-జైపూర్ 
» దిల్వారా దేవాలయాలు-మౌంట్ అబు 
» బృహదీశ్వరాలయం-తంజావూరు
బృహదీశ్వరాలయం
» చెన్నకేశవ దేవాలయం-బేలూరు
»బులంద్ దర్వాజా-ఫతేపూర్ సిక్రి
» అలంపురం-మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) 
» తీరదేవాలయం-మహాబలిపురం
తిరుపతి
» తిరుపతి-చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)
» రాష్ట్రపతి భవన్-ఢిల్లీ
» కుతుబ్ మీనార్-ఢిల్లీ
» ఎర్రకోట-ఢిల్లీ 
» జమా మసీదు-ఢిల్లీ 
» ఇండియా గేట్-ఢిల్లీ 
» జంతర్ మంతర్-ఢిల్లీ 
» సారనాథ్ స్తూపం-వారణాశి 
» మీనాక్షి దేవాలయం-మధురై (తమిళనాడు) 
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం-ముంబాయి 
» గేట్ వే ఆఫ్ ఇండియా-ముంబాయి
స్వర్ణ దేవాలయం
» స్వర్ణ దేవాలయం-అమృతసర్
» కైలాసనాథ దేవాలయం-ఎల్లోరా
» లాల్ భాగ్ గార్డెన్-బెంగళూరు 
» మెరీనా బీచ్-చెన్నై 
» లింగరాజ దేవాలయం-భువనేశ్వర్ (ఒడిశా) 
» జగన్నాథ దేవాలయం-పూరి (ఒడిశా) 
» జహ మహల్-మాండు (రాజభవనం) 
» హౌరా బ్రిడ్జి-కోల్ కతా
గోల్ గుంబజ్
» వేలాడే ఉద్యానవనాలు-ముంబాయి
» గోల్ గుంబజ్-బీజాపూర్

ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు

కట్టడంప్రదేశం
» ఇండియా హౌస్-లండన్
ఓవెల్ స్టేడియం(లండన్)
» హైడ్ పార్క్-లండన్
» ఓవెల్ స్టేడియం-లండన్
» బిగ్ బెన్ గడియారం-లండన్
» వైట్ హాల్-లండన్ 
» స్కాట్ లాండ్ యార్డ్-లండన్ 
»ఇండిపెండెన్స్ హాల్-ఫిలడెల్ఫియా (అమెరికా)
» పెంటగాన్-వాషింగ్టన్
వైట్ హౌస్(వాషింగ్టన్)
» వైట్ హౌస్-వాషింగ్టన్
» వాల్ స్ట్రీట్-న్యూయార్క్
» స్టాట్యూ ఆఫ్ లిబర్టీ-న్యూయార్క్ 
» బ్రాడ్ వే-న్యూయార్క్ 
» ఎంపైర్ స్టేట్ బిల్డింగ్-న్యూయార్క్
పిరమిడ్(ఈజిప్టు)
» పిరమిడ్-ఈజిప్టు
»ఆస్వాన్ డామ్-ఈజిప్టు
» స్ఫినిక్స్-ఈజిప్టు 
» బ్రాడెన్ బర్గ్ గేట్-బెర్లిన్ 
» బ్రౌన్ హౌస్-బెర్లిన్ 
» సిఎన్ టవర్-కెనడా
» గ్రేటర్ బయర్ లేక్-కెనడా
» కాబ-మక్కా
» కలోసియమ్-రోమ్
» వాటికన్-రోమ్
» అల్ అకుస మసీదు-జెరూసలేం 
» లీనింగ్ టవర్-పీసా (ఇటలీ) 
» పోటల-నాన్ కింగ్ 
» గోలన్ హైట్స్-ఇజ్రాయిల్ 
» నెహ్రూ స్క్వేర్-రష్యా
ఈఫిల్ టవర్(ప్యారిస్)
రెడ్ స్క్వేర్-మాస్కో (రష్యా)
క్రెమ్లిన్-మాస్కో (రష్యా)
ఈఫిల్ టవర్-ప్యారిస్
పివ్ డ్రాగన్ పగోడ-రంగూన్ 
లయన్ మౌండ్-బెల్జియమ్ 
గ్రేటర్ బయర్ లేక్-కెనడా

ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు

జలపాతంనదిప్రాంతం

»
 ఏంజెల్ (అతిఎత్తయినది)
-కరోని ఉపనది-వెనిజులా
ఏంజెల్ జలపాతం
» నయాగారా (అతి పెద్దది)-ఈరి, ఒంటారియో-అమెరికా, కెనడా
» టుగెలా-టుగెలా-దక్షిణాఫ్రికా (నాటల్)
నయాగారా జలపాతం
» కుక్వెనన్-కుక్వెనన్-వెనిజులా
» సుథర్ లాండ్-ఆర్ థుర్-న్యూజిలాండ్
» టక్కకవ్-యెహ ఉపనది-బ్రిటిష్ కొలంబియా
» రిబ్బోన్-యెసెమిటె-కాలిఫోర్నియా
» అప్పర్-యెసెమిటె-కాలిఫోర్నియా
» గవర్నయి-గవడిపో-నైరుతి ఫ్రాన్స్
» వెట్టిస్ పాస్-యెర్కెడోలా-నార్వే
విక్టోరియా జలపాతం
» విండోస్ టీర్స్-మెర్స్ డ్ ఉపనది-కాలిఫోర్నియా
» విక్టోరియా-జాంబెజి-జాంబెజి-జింబాబ్వే
ఇండియాలో....
» కుంతల-కడెం-తెలంగాణ
» డుడుమా-మాచ్ ఖండ్-ఆంధ్రప్రదేశ్
శివసముద్రం జలపాతం
» శివసముద్రం-కావేరి-కర్ణాటక
» జోగ్ (జొర్సోప్పా)-శరావతి-కర్ణాటక
» కపిల్ దారా-నర్మద-మధ్యప్రదేశ్
» యన్నా-మహాబలేశ్వర్-మహారాష్ట్ర
» దూద్ సాగర్---గోవా

ప్రపంచంలో ప్రధాన కాలువలు
కాలువ-దేశం-కలిసే సముద్రం
» సూయజ్-ఈజిప్టు-మధ్యదరా, ఎర్రసముద్రాలు
పనామా కాలువ
» పనామా-పనామా-కరేబియన్, పసిఫిక్
» కీల్-జర్మనీ-ఉత్తర, బాల్టిక్ సముద్రాలు
» ఓల్గా-డాన్ కాలువ-రష్యా-నల్ల-కాస్పియన్ సముద్రాలు
» గ్రాండ్ కాలువ-చైనా--

భారతదేశంలోని ప్రధాన సరస్సులు

సరస్సుప్రాంతం/ రాష్ట్రం
» సాంబార్-రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
సాంబార్ సరస్సు
» ఊలార్-జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)
» కొల్లేరు-ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)
కొల్లేరు సరస్సు
» పులికాట్-ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు)-కేరళ
» లోనార్-మహారాష్ట్ర 
» నైనిటాల్-ఉత్తరాంచల్
» సుక్నా-చండీగఢ్
» పరశురాంకుండ్-అరుణాచల్ ప్రదేశ్
» రాజ్ సమంద్-రాజస్థాన్
» అష్టముడి-కేరళ
చిల్కా సరస్సు
» చిల్కా-ఒడిశా
» మోయకు-గోవా
» వెంబనాడ్-కేరళ
»పంగోంగ్-జమ్మూ-కాశ్మీర్
» కార్-జమ్మూ-కాశ్మీర్ 
» మొరీరి-జమ్మూ-కాశ్మీర్ 
» అచర్-జమ్మూ-కాశ్మీర్ 
» జన్సర్-జమ్మూ-కాశ్మీర్
» లోక్ తక్-మణిపూర్
» నల్ సరోవర్-గుజరాత్
పుష్కర్ సరస్సు
» పుష్కర్-రాజస్థాన్
» పచ్ ప్రద-రాజస్థాన్
» థెబర్-రాజస్థాన్ 
» నిక్కి-రాజస్థాన్ 
» ఉదయపూర్-రాజస్థాన్ 
» ముల్ షి-మహారాష్ట్ర 
» బలిమేల-ఒడిశా 

ప్రపంచంలోని ప్రధాన సరస్సులు

ప్రధాన సరస్సుదేశం
» సుపీరియర్-అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)
సుపీరియర్ సరస్సు
» కాస్పియన్-రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» బైకాల్-రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)
టిటికాకా సరస్సు
» టిటికాకా-బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
» ఆరల్-రష్యా 
» విక్టోరియా-ఉగాండా, టాంజానియా 
» ఒంటారియో-అమెరికా, కెనడా
» మిచిగాన్-అమెరికా
» నెట్టిలింగ్-కెనడా
» గ్రేట్ బేర్-కెనడా
» ఓనేగా-రష్యా 
» న్యాసా-మాలావి, మొజాంబిక్, టాంజానియా
టోరెన్స్ సరస్సు
» టోరెన్స్-దక్షిణ ఆస్ట్రేలియా
» టాంగన్యీకా-టాంజానియా, జైర్
» చాద్-చాద్
» వోల్టా-ఘనా 
» మలావి-ఆఫ్రికా 
» హ్యురాన్-అమెరికా 
» బల్ కాష్-కజకిస్థాన్
» ఇరి-అమెరికా
» కరీబా-జింబాబ్వే 
» మరకైబో-వెనిజులా 
» గ్రేట్ సాల్ట్-అమెరికా 
» తానా-ఇథియోపియా 

భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద డెల్టా-సుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లా-లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) 
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం-మధుర (ఉత్తర ప్రదేశ్)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం-ఇగ్నో
» అతిపెద్ద చర్చి-సె కెథెడ్రల్ (పాత గోవా) 
» అతిపెద్ద నౌకాశ్రయం-ముంబాయి 
» అతిపెద్ద ద్వీపం-మధ్య అండమాన్ 
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో)-కోల్ కతా
» అతిపెద్ద జైలు-తీహార్ (ఢిల్లీ)
తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు-ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు-సాంబార్ (రాజస్థాన్) 
» అతిపెద్ద నివాస భవనం-రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) 
» అతిపెద్ద మసీదు-జామా మసీదు (ఢిల్లీ)
జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్-గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
» అతిపెద్ద తెగ-గోండ్ 
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు-గోవింద సాగర్ (హర్యానా) 
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం-శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం 
» అతిపెద్ద నదీ ద్వీపం-మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) 
» అతిపెద్ద లైబ్రరీ-నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) 
» అతిపెద్ద ప్లానెటోరియం-బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) 
» అతిపెద్ద ఎడారి-ధార్ ఎడారి 
» అతిపెద్ద స్తూపం-సాంచి (మధ్యప్రదేశ్) 
» అతిపెద్ద జూ-జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) 
» అతిపెద్ద గుహ-అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) 
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్-నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) 
» అతిపెద్ద మ్యూజియం-ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) 
» అతిపెద్ద గురుద్వారా-స్వర్ణ దేవాలయం (అమృతసర్) 
» అతిపెద్ద గుహాలయం-ఎల్లోరా (మహారాష్ట్ర)
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్-జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్-శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) 
» అతిపెద్ద ప్రాజెక్ట్-భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) 
» అతిపెద్ద విగ్రహం-నటరాజ విగ్రహం (చిదంబరం) 
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం-మిధాపూర్ (గుజరాత్) 
అతిపొడవైనవి
» అతి పొడవైన స్తూపం-సాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్-జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డు-గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నది-గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది-యమున
» అతి పొడవైన డ్యామ్-హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్-మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్-ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారి-ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణి-హిమాలయాలు
» అతి పొడవైన కాలువ-రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం-గుజరాత్
» అతిపొడవైన హిమనీనదం-సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి-మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై)-దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి-అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన డ్యామ్-భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరం-కాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డు-లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం-జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం-బులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సు-దేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం-రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు
» అతి చల్లని ప్రాంతం-డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చి-సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం-ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం-దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్-కోల్ కతా

ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద జంతువు-తిమింగలం
» అతిపెద్ద జంతువు (భూమిపైన)-ఆఫ్రికా ఏనుగు 
» అతిపెద్ద అడవి-కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) 
» అతిపెద్ద పక్షి-ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు-లేక్ మిడ్ ( అమెరికా)
» అతిపెద్ద అగ్ని పర్వతం-మౌనలావోస్ (హవాయి) 
» అతిపెద్ద డెల్టా-సుందర్ బన్స్ 
» అతిపెద్ద బే-హడ్సన్ బే 
» అతిపెద్ద గ్రహం-బృహస్పతి
» అతిపెద్ద ఉపగ్రహం-గనిమెడ
» అతిపెద్ద నది-అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
అమెజాన్ నది (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్-ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
» అతిపెద్ద రీఫ్-గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) 
» అతిపెద్ద వ్యవసాయ కాలువ-లయాడ్ (పాకిస్థాన్) 
» అతిపెద్ద రైల్వే స్టేషన్-గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) 
» అతిపెద్ద విశ్వవిద్యాలయం-ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పం-అరేబియా
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు-కాస్పియన్ సీ 
» అతిపెద్ద లైబ్రరీ-యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) 
» అతిపెద్ద రేవు పట్టణం-న్యూయార్క్ 
» అతిపెద్ద ఇతిహాసం-మహా భారతం 
» అతిపెద్ద మ్యూజియం-అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) 
» అతిపెద్ద దేశం-రష్యా 
» అతిపెద్ద జనాభా ఉన్న దేశం-చైనా 
» అతిపెద్ద డోమ్-ఆస్ట్రోడోమ్ (అమెరికా)
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో)-డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం-కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) 
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)-లండన్ (700 చదరపు మైళ్లు) 
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా)-మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) 
» అతిపెద్ద గడియారం-బిగ్ బెన్ (లండన్) 
» అతిపెద్ద ద్వీపం-కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ 
» అతిపెద్ద దీవుల సముదాయం-ఇండోనేషియా (3000 దీవులు) 
» అతిపెద్ద మహాసముద్రం-పసిఫిక్ మహాసముద్రం 
» అతిపెద్ద మంచినీటి సరస్సు-లేక్ సుపీరియర్ (అమెరికా) 
» అతిపెద్ద ఎడారి-సహారా (ఆఫ్రికా)
సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారి-గోబి ఎడారి (ఆసియా)
» అతిపెద్ద సముద్రం-దక్షిణ చైనా సముద్రం 
» అతిపెద్ద ఖండం-ఆసియా 
» అతిపెద్ద చర్చి-సెయింట్ బాసిలియా (రోమ్) 
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాల-అతోషా రిజర్వు (నమీబియా) 
» అతిపెద్ద డ్యామ్-త్రీ గోర్జెస్ (చైనా)
త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్-బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
» అతిపెద్ద సొరంగం-కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) 
» అతిపెద్ద నిర్మాణం-గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) 
» అతిపెద్ద కార్యాలయ భవనం-పెంటగాన్ (అమెరికా) 
» అతిపెద్ద మసీదు-జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) 
» అతిపెద్ద వజ్రం-కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా 
అతిచిన్నవి
» అతి చిన్న గ్రహం-బుధుడు
» అతిచిన్న పువ్వు-వాటర్ మీల్
» అతి చిన్న సముద్రం-ఆర్కిటిక్ మహాసముద్రం
» అతిచిన్న ఖండం-ఆస్ట్రేలియా
» అతిచిన్న దేశం-వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
» అతిచిన్న పక్షి-హమ్మింగ్ బర్డ్
హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన విగ్రహం-స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
» అతి ఎత్తయిన రహదారి-కుర్దుంగ్లా (భారత్)
» అతి ఎత్తయిన పర్వత శ్రేణి-హిమాలయాలు
హిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం-సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం-ఏంజెల్ (797 మీ.) –వెనిజులా
» అతి ఎత్తయిన రాజధాని నగరం-లాపాజ్ (బొలీవియా)
» అతి ఎత్తయిన పీఠభూమి-పామీర్ (టిబెట్)
» అతి ఎత్తయిన వంతెన-మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
» అతి ఎత్తయిన జంతువు-జిరాఫి
» అతి ఎత్తయిన డ్యామ్-ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
» అతి ఎత్తయిన నిర్మాణం-బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
» అతి ఎత్తయిన నగరం-వెన్ చౌన్ (చైనా)
» అతి ఎత్తయిన సరస్సు-టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
» అతి పొడవైన పర్వత శ్రేణి-ఆండిస్ (దక్షిణ అమెరికా)
» అతి పొడవైన కాలువ-సూయజ్ కాలువ (162 కి.మీ.)
సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నది-నైలు (6,690 కి.మీ.)
» అతి పొడవైన జలసంధి-టార్టార్ (రష్యా)
» అతి పొడవైన రైల్వే లైను-ట్రాన్స్ – సైబీరియన్
» అతిపొడవైన పక్షి-ఆస్ట్రిచ్
» అతి పొడవైన రైల్వే టన్నెల్-తన్న (జపాన్)
» అతి పొడవైన వంతెన-జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
» అతి లోతైన మహాసముద్రం-పసిఫిక్
పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద)-మృత సముద్రం (జోర్డాన్)
» అతి లోతైన సరస్సు-బైకాల్ (1637 మీ.)
» అతి లోతైన లోయ-గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
» అతి లోతైన అఖాతం-మెరియానా (11,776 మీ.)
ఇతరాలు
» అతి ప్రాచీన రాజధాని నగరం-డెమాస్కస్
» అత్యధిక రద్దీ ఉండే కాలువ-కీల్ కాలువ
» అతి ఉష్ణ ప్రాంతం-అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
» అతి ప్రాచీన గ్రంథం-రుగ్వేదం
» అతి శీతల ఎడారి-గోబీ ఎడారి
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం-జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం-రోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశం-రష్యా (11)
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం-చైనా (16)
» అత్యంత తెలివైన జంతువు-డాల్ఫిన్ (మనిషి తర్వాత)
డాల్ఫిన్
» అతి వేగమైన పక్షి-స్విఫ్ట్