Wednesday, July 23, 2014

గ్రౌండ్ బ్రేకింగ్ అంటే ఏమిటి ?

బ్రిటన్, ఐర్లాండ్‌లలో పర్యటించే భారత, చైనా దేశాల పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఇకపై ఒకే వీసాతో రెండు దేశాల్లో పర్యటించవచ్చు.    
»    'గ్రౌండ్ బ్రేకింగ్' పేరుతో ఇరుదేశాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ వీసాతో రెండు దేశాల్లో నిర్ణీత కాలపరిమితిలో ప్రయాణించవచ్చు. ఈ వీసా పథకాన్ని ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి ఫ్రాన్సెస్ ఫిడ్జిరాల్డ్ ప్రకటించారు.

No comments:

Post a Comment