జూన్ - 23,2014
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ (ఈఐసీ) బంగారు నాణేలను విడుదల చేసింది.
» ఒక్కో నాణెం బరువు 200 గ్రాములు. మొత్తం 210 నాణేలను విడుదల చేసింది. ఒక నాణెం విలువ సుమారు రూ.12.30 లక్షలు.
» సచిన్ 24 ఏళ్ల కేరీర్ నేపథ్యంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో సంస్థ ఈ నాణేలను రూపొందించింది. సచిన్ టెస్టుల సంఖ్యను సూచించే విధంగా ఒక్కో నాణెం 200 గ్రాముల బరువు ఉంటుంది. ఈ నాణేలకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు, విలువ ఉన్నాయి.
» నాణెంలో ఒకవైపు సచిన్ బొమ్మ, అతడి టెస్టు జెర్సీ నెంబరు 187, సచిన్ సంతకంతో కూడిన బ్యాట్, స్వస్థలం ముంబయిని సూచించే విధంగా ఇండియా గేట్ బొమ్మ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అని దానిపై రాసి ఉంది.
» నాణేనికి రెండో వైపు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ - 2 బొమ్మను ముద్రించారు.

No comments:
Post a Comment