Wednesday, July 30, 2014

2014 గ్లోబల్ ఎకానమీ ప్రైజ్ (2014 Global Economy Prize)

జూన్ - 23,2014

బయోకాన్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షాను జర్మనీకి చెందిన కీల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ సంస్థ '2014 గ్లోబల్ ఎకానమీ ప్రైజ్' తో సత్కరించింది.   
»    సంస్థ శతవార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు.

No comments:

Post a Comment