Wednesday, July 23, 2014

నల్లధనం వెలికితీత

మే - 27 ,2014
¤ నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి అడుగులోనే అవినీతిపై యుద్ధం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే నల్లధనం వెలికితీత పై తన సంకల్పాన్ని చాటుకుంది.     
 » భారతీయ సంపన్నులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.     
 » సిట్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా ఛైర్మన్‌గా, సుప్రీంకోర్టు మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ ఉప ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment