Wednesday, July 23, 2014

కేంద్ర మంత్రివర్గ స్వరూపం

may26,2014

కేంద్ర మంత్రివర్గ స్వరూపంనరేంద్ర మోడీ: ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, అన్ని ముఖ్య విధానపర నిర్ణయ అంశాలు, మంత్రులకు కేటాయించని ఇతరత్రా అన్ని శాఖలు.
క్యాబినెట్ మంత్రులు:
 
 రాజ్‌నాథ్ సింగ్: హోం వ్యవహారాలు.
 సుష్మా స్వరాజ్: విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు
. అరుణ్ జైట్లీ: ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, రక్షణ.
 ఎం.వెంకయ్యనాయుడు: పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ దారిద్య్ర నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు.
 నితిన్ జయరాం గడ్కరీ: రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం.
 డి.వి.సదానంద గౌడ: రైల్వే.
 ఉమాభారతి: జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ.
 నజ్మాహెప్తుల్లా: మైనారిటీ వ్యవహారాలు.
 గోపీనాథ్ రావ్ ముండే: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం.
 రాం విలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ.
 కల్‌రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు.
 మేనకా సంజయ్ గాంధీ: స్త్రీ, శిశు సంక్షేమం.
 అనంత కుమార్: రసాయనాలు, ఎరువులు
. రవిశంకర్ ప్రసాద్: కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా అండ్ జస్టిస్.
 పూసపాటి అశోక్ గజపతి రాజు: పౌర విమానయానం.
 అనంత్ గీతే: భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు.
 హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: ఆహార శుద్ధి, పరిశ్రమలు.
 నరేంద్రసింగ్ థోమర్: గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి.
 జుయల్ ఓరం: గిరిజన వ్యవహారాలు.
 రాధామోహన్ సింగ్: వ్యవసాయం.
 తావర్ చంద్ గెహ్లోత్: సామాజిక న్యాయం, సాధికారికత.
 స్మృతి జుబిన్ ఇరానీ: మానవ వనరుల అభివృద్ధి.
 హర్షవర్థన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం.

సహాయం - స్వతంత్ర హోదా


 జనరల్ వి.కె.సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (స్వతంత్ర హోదా), విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు.

 రావ్ ఇందర్‌జిత్ సింగ్: ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హోదా), రక్షణశాఖ.
 సంతోష్ గంగ్వార్: జౌళి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ.
 శ్రీపాద యశోనాయక్: సాంస్కృతికం, పర్యాటకం (స్వతంత్ర హోదా).
 ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం, సహజ వాయువులు (స్వతంత్ర హోదా).
 శర్బానంద సోనోవాల్: నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యువజన వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా).
 ప్రకాష్ జవదేకర్: సమాచార - ప్రసారాలు, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాలు.
 పీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, సాంప్రదాయేతర ఇంధనం (స్వతంత్ర హోదా)
 జితేందర్ సింగ్: శాస్త్ర-సాంకేతికం (స్వతంత్ర హోదా), భౌగోళిక శాస్త్రాలు (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాలు.
 నిర్మలా సీతారామన్: వాణిజ్యం - పరిశ్రమలు (స్వతంత్ర హోదా), ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు.

సహాయ మంత్రులు


 జి.ఎం.సిద్ధేశ్వర: పౌర విమానయానం.

 మనోజ్ సిన్హా: రైల్వే.
 నిహాల్‌చంద్: రసాయనాలు, ఎరువులు.
 ఉపేంద్ర కుష్వాహా: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం.
 పొన్ రాధాకృష్ణన్: భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు.
 కిరణ్ రిజిజు: హోం.
 క్రిషన్ పాల్: రహదారి రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం.
 సంజీవ్‌కుమార్ బాల్‌యాన్: వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
 మన్‌సుఖ్ భాయ్ ధాన్‌జీ భాయ్ వసావా: గిరిజన వ్యవహారాలు.
 రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ.
 విష్ణుదేవ్ సాయ్: గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి.
 సుదర్శన్ భగత్: సామాజిక న్యాయం, సాధికారికత. 

No comments:

Post a Comment