Thursday, September 17, 2015

భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలు

రాష్ట్రం పేరురాజధానిఅవతరణ తేదిమొత్తం జిల్లాలు
ఆంధ్రప్రదేశ్హైదరాబాద్1-11-195613
కర్ణాటకబెంగళూరు1-11-195630
కేరళత్రివేండ్రం1-11-195614
మధ్యప్రదేశ్భోపాల్1-11-195650
మహారాష్ట్రముంబయి1-11-195635
పంజాబ్చండీగఢ్1-11-195622
రాజస్థాన్జైపూర్1-11-195633
తమిళనాడుచెన్నై1-11-195632
పశ్చిమ్‌బంగకోల్‌కత1-11-195619
ఉత్తర్‌ప్రదేశ్లఖ్‌నవూ26-1-195075
అసోంగౌహతి1-11-195627
బిహార్పట్నా-38
ఒడిశాభువనేశ్వర్-30
గుజరాత్అహ్మదాబాద్1-5-196026
సిక్కింగ్యాంగ్‌టక్26-4-19754
జమ్ముకశ్మీర్శ్రీనగర్26-1-195722
నాగాలాండ్కోహిమా1-12-196311
హరియాణాచండీగఢ్1-11-196621
హిమాచల్‌ప్రదేశ్సిమ్లా25-1-197112
త్రిపురఅగర్తల21-1-19725
మేఘాలయషిల్లాంగ్21-1-19727
మణిపూర్ఇంఫాల్1-1-19729
మిజోరాంఐజ్వాల్20-2-19878
అరుణాచల్‌ప్రదేశ్ఈటానగర్20-2-198716
గోవాపనాజీ30-5-19872
ఛ‌త్తీస్‌గఢ్రాయ్‌పూర్1-11-200027
ఉత్తరాంచల్డెహ్రాడూన్9-11-200017
ఝార్ఖండ్రాంచీ15-11-200024
తెలంగాణహైదరాబాద్2-6-201410
కేంద్రపాలిత ప్రాంతాలు - అవతరణ తేదీ - రాజధానులు - మొత్తం జిల్లాలు
కేంద్రపాలిత ప్రాంతంఅవతరణ తేదీరాజధానిమొత్తం జిల్లాలు
దిల్లీ1991దిల్లీ9
అండమాన్ నికోబార్ దీవులు15-8-1947పోర్ట్‌బ్లెయిర్3
చండీగఢ్1-11-1966చండీగఢ్1
దాద్రానగర్ హవేలీ11-8-1961సిల్వస్సా1
లక్షద్వీప్1956కవరత్తి1
పుదుచ్చేరి1962పుదుచ్చేరి4
దీవ్‌ & దమణ్30-5-1987దమణ్2

భారత దేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు

క్రీస్తు పూర్వం
» 3000-1500-సింధునాగరికత కాలం
బుద్ధుడు
» 576-బుద్ధుడి జననం
» 527-మహావీరుడి జననం
» 327-326-భారత దేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర. దీని వల్ల యూరోప్ నుంచి మన దేశానికి భూమార్గం మొదటిసారి ఏర్పడింది.
» 313-జైన గ్రంథాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం. 
» 305-సెల్యుకస్ నికెటర్ ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు.
» 273 - 232-అశోకుడి పాలన
» 145 - 101-చోళ వంశానికి చెందిన శ్రీలంక రాజు ఎలరా పాలన కాలం.
» 58-విక్రమ శకం ప్రారంభం 
క్రీస్తు శకం
» 78-శక యుగం ప్రారంభం
» 120-కనిష్కుడి పట్టాభిషేకం 
» 320-గుప్తుల పాల ప్రారంభం (భారత్ లో స్వర్ణయుగం)
» 380-విక్రమాధిత్యుడి పట్టాభిషేకం
» 405-411-ఫాహియాన్ భారత సందర్శన
» 415-మొదటి కుమారగుప్తుడి పట్టాభిషేకం 
» 455-స్కందగుప్తుడి పట్టాభిషేకం
» 606-647-హర్షవర్థనుడి పాలనా కాలం
» 712-మొదటిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర
» 836-కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం
»985-రాజరాజచోళుడి పట్టాభిషేకం
» 998-సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం
» 1001-భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు.
» 1025-గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం. 
» 1191-మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది.
పృథ్విరాజ్ విజయం సాధించాడు.
» 1192-తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది.
» 1206-కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన 
» 1210-కుతుబుద్దీన్ ఐబక్ మరణం 
» 1221-భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు.
» 1236-రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది.
» 1240-రజియా సుల్తానా మరణం.
» 1246-బాల్బన్ పాలన ప్రారంభం 
» 1296-అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు.
» 1316-అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం.
» 1325-మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం.
» 1327-తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు. 
» 1336-దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు.
» 1351-ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు.
» 1388-ఫిరోజ్ తుగ్లక్ మరణం
» 1398-భారత్ పై తైమూర్ దండయాత్రలు
గురునానక్
» 1469-గురునానక్ జననం
» 1494-ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్.
» 1497-98-భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా.
» 1526-మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన.
» 1527-కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు. 
» 1530-బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు.
» 1539-హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు.
» 1540-కనౌజ్ యుద్ధం 
» 1555-ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు. 
» 1556-రెండో పానిపట్టు యుద్ధం
» 1557-గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ 
» 1565-తల్లికోట యుద్ధం
» 1576-హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి.
» 1582-దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు.
» 1597-రాణా ప్రతాప్ మరణం
» 1600-ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 
» 1605-అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం.
» 1611-నూర్జహన్ తో జహంగీర్ వివాహం.
» 1616-జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో.
శివాజీ
» 1627-శివాజీ జననం. జహంగీర్ మరణం.
» 1628-షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు.
» 1631-ముంతాజ్ మహల్ మరణం.
» 1634-భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి.
» 1659-సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష
» 1665-శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు.
» 1666-షాజహన్ మరణం.
» 1675-సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష
» 1680-శివాజీ మరణం.
» 1684-బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది.
» 1707-ఔరంగజేబు మరణం.
» 1708-గురుగోవింద్ సింగ్ మరణం.
» 1780-84-రెండో మైసూర్ యుద్ధం.
» 1784-పిట్స్ చట్టం.
» 1790-92-మూడో మైసూర్ యుద్ధం
» 1793-బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్
» 1799-నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం.
» 1802-బేసిన్ ఒప్పందం 
» 1809-అమృతసర్ ఒప్పందం
రాజా రామమోహన్ రాయ్
» 1828-రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829-సతీసహగమన ఆచారం నిషేధం
» 1830-బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833-రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838-కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839-మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42-మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46-మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852-రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853-బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857-సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861-రవీంద్రనాథ్ ఠాగూర్ జననం
రవీంద్రనాథ్ ఠాగూర్
» 1867-బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869-మహాత్మా గాంధీ జననం
» 1875-స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876-సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు. 
» 1885-భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905-మితవాద యుగం
» 1889-జవహర్ లాల్ నెహ్రూ జననం
స్వామి వివేకానంద
» 1893-చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897-సుభాస్ చంద్రబోస్ జననం
» 1904-టిబెట్ యాత్ర
» 1905-లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906-ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920-అతివాద యుగం
» 1909-మింటో – మార్లే సంస్కరణలు
» 1911-ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913-గదర్ పార్టీ ఏర్పాటు
» 1914-మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915-భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916-కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917-చంపారన్ ఉద్యమం
» 1918-మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919-మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920-ఖిలాఫత్ ఉద్యమం
» 1921-ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922-చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922-మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926-భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927-సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928-పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929-మీరట్ కుట్ర కేసు
» 1929-లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930-సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931-గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932-మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935-భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937-ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939-రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.
» 1941-రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం.
» 1942-క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం.
» 1942-44-ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది.
» 1945-వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు.
» 1946-క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.
» 1947-అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం.
» 1948-గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం.
» 1949-కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26)
» 1950-గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
» 1951-మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ.
» 1952-లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ.
» 1956-రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం.
» 1957-దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి
» 1963-పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం.
లాల్ బహదూర్ శాస్త్రి
» 1964-జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి.
» 1965-భారత్ పై పాకిస్థాన్ దాడి
» 1966-తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ.
ఇందిరా గాంధీ
» 1967-నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక.
» 1969-భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ.
» 1970-రాష్ట్రంగా మేఘాలయ
» 1971-కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్.
» 1972-సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం.
» 1973-మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు.
» 1974-భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.
» 1975-ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన.
» 1976-భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు.
» 1977-ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం
సంజీవరెడ్డి.
» 1979-ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు.
» 1980-ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం.
» 1982-మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం.
» 1983-ఢిల్లీలో చోగమ్ సదస్సు
» 1984-పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీ
» 1985-రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం.
» 1986-మిజోరాం ఒప్పందం
» 1987-రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు.
» 1989-అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక.
» 1990-వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ.
» 1991-జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు.
పీవీ నరసింహారావు
» 1992-ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం.
» 1993-జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం.
» 1994-పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్
» 1995-ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు.
» 1996-హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ.
» 1997-భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
అటల్ బిహారి వాజ్ పేయీ
» 1998-మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు.
» 1999-డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ.
» 2000-అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా.
» 2001-జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు.
» 2002-అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన.
అబ్దుల్ కలాం
» 2003-ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం.
» 2004-సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.

ముఖ్యమైన ఆపరేషన్లు


ఆపరేషన్ పేరుఆపరేషన్ ఉద్దేశం
» రెయిన్ బో ఈస్ట్2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ పవన్శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు
» ఆపరేషన్ రెడ్ డాన్ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది.
» ఆపరేషన్ ఓవర్ లోడ్ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య.
» ఆపరేషన్ ఈగల్శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఆల్ క్లియర్భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ తొపక్మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది.
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ సన్ షైన్1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ చెక్ మేట్ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు.
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ స్యార్ యర్ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు.
» ఆపరేషన్ రెస్టోర్ హోష్సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు.
» ఆపరేషన్ సైలెన్స్లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం
» ఆపరేషన్ పుష్ బాల్బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం
» ఆపరేషన్ ఖఖరిరివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు.
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి.
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది.
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం.
» ఆపరేషన్ అనకొండతోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది.
» ఆపరేషన్ ఒడిస్సీడాన్అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య.
» ఆపరేషన్ జరోనిమాఅల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఖంజర్తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య.
జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు
» ఆపరేషన్ విజయ్1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ టోర్నడోముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ బ్లూ స్టార్అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది.
» ఆపరేషన్ సైక్లోన్ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ కోబ్రాజమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ పరాక్రమ్భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య.
» ఆపరేషన్ గుడ్ విల్జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ సెర్చ్ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య.
» ఆపరేషన్ కూంబింగ్ -1పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఉడ్ రోజ్1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య
» ఆపరేషన్ షాప్1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య.
» ఆపరేషన్ బ్లాక్ థండర్1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత.
» ఆపరేషన్ రక్షక్ 1, 2పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ నైట్ డామినెన్స్పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం.
» ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు.
» ఆపరేషన్ విన్ ఓవర్పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ హంట్ డౌన్సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్.
» ఆపరేషన్ టైగర్జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఫాక్స్జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది.
» ఆపరేషన్ విక్రమ్ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య.
» ఆపరేషన్ క్రాంతిఅసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది.
» ఆపరేషన్ భజరంగ్1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది.
» ఆపరేషన్ రైనోఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే.
» ఆపరేషన్ బ్లూ ప్రింట్ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ సహయోగ్అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ అగ్నిఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య.
» ఆపరేషన్ సైకోహజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ పోలో1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య.
» ఆపరేషన్ లోటస్బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం.
» ఆపరేషన్ శాండల్ ఫాక్స్గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది.
» ఆపరేషన్ మిడ్ నైట్సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ కోకూన్గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ ధన్వంతరిదొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ త్రీ స్టార్పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య.
» ఆపరేషన్ ఎక్స్ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య.
ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు
» ఆపరేషన్ తోడర్ మల్బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ గ్రీన్ గోల్డ్వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య.
» ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఫ్లడ్1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ టీ-14పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు.
» ఆపరేషన్ – 100కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది.
» ఆపరేషన్ సేవాతీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
» ఆపరేషన్ గజ2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది.
» ఆపరేషన్ ఎక్స్ లెన్స్1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ దుర్యోధన్పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది.
» ఆపరేషన్ చక్రవ్యూహ్ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య.

ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు

 
కమిటీలు
కమిటీఅధ్యక్షుడు లేదా చైర్మన్కమిటీ ఏర్పాటు ఉద్దేశం 
» బల్వంత్ రాయ్ మెహతాబల్వంత్ రాయ్ మెహతామూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
బల్వంత్ రాయ్ మెహతా
» అశోక్ మెహతా కమిటీఅశోక్ మెహతారెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ 
» సచార్ కమిటీజస్టిస్ రాజేందర్ సచార్మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం
» రాజమన్నార్ కమిటీజస్టిస్ రాజమన్నార్కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» దినేష్ గోస్వామి కమిటీదినేష్ గోస్వామిఎన్నికల సంస్కరణలు
» ఎల్.పి. గుప్తా కమిటీఎల్.పి. గుప్తామూలధన మార్కెట్ పై సూచనలు
» నరేశ్ చంద్ర కమిటీనరేశ్ చంద్రవిమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు
» లింగ్డో కమిటీజె.ఎం. లింగ్డోవిద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు
» జెఠ్మలానీ కమిటీజెఠ్మలానీజమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన
జెఠ్మలానీ
» మాలెగావ్ కమిటీవై.హెచ్ మాలెగావ్మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం 
» సయీద్ హమీద్ కమిటీసయీద్ హమీద్అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు
» మోహన్ కమిటీజస్టిస్ మోహన్ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం
» ఇక్బాల్ అహ్మద్ కమిటీఇక్బాల్ అహ్మద్లాభదాయక పదవుల అంశం పరిశీలన
» వరదరాజన్ కమిటీవరదరాజన్తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం
» యశ్ పాల్ కమిటీయశ్ పాల్ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన
» గుప్తా కమిటీఇంద్రజిత్ గుప్తారాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం
» మషేల్కర్ కమిటీఆర్.ఎ.మషేల్కర్మేధో సంపత్తి హక్కుల అధ్యయనం
» ఖుస్రో కమిటీఎ.ఎం. ఖుస్రోవ్యవసాయ రుణాలపై అధ్యయనం
» బెనర్జీ కమిటీజస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీగోద్రా రైలు దుర్ఘటన
» సుబ్రమణ్యం కమిటీసుబ్రమణ్యంకార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం
» నరసింహం కమిటీనరసింహంఆర్థిక రంగ సంస్కరణలు
» ఎంపీ లాడ్స్ కమిటీవైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ
వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
» ముఖర్జీ కమిటీముఖర్జీకుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం 
» మల్హోత్రా కమిటీఆర్.ఎస్ మల్హోత్రాబీమా రంగంలో సంస్కరణలు
» జీవన్ రెడ్డి కమిటీజస్టిస్ జీవన్ రెడ్డిమణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన
» కె.జి. షా కమిటీకె.జి. షాగోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం.
» అశోక్ చందా కమిటీఅశోక్ చందాదూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి
» సోమశేఖర్ కమిటీసోమశేఖర్ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం
» ఖోస్లా కమిటీకె.ఎన్. ఖోస్లానాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం
» లిబర్ హాన్ కమిటీజస్టిస్ లిబర్ హాన్బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ
» వాల్మీకి ప్రసాద్ కమిటీవాల్మీకి ప్రసాద్ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు
» జె.ఎఫ్. రబీరే కమిటీజె.ఎఫ్. రబీరేపోలీస్ వ్యవస్థలో సంస్కరణలు
» నరసింహం కమిటీసతీష్ చంద్రయూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష
» మోహన్ కందా కమిటీమోహన్ కందాసహకార రంగంలో సంస్కరణలు
» రాకేశ్ మోహన్ కమిటీరాకేశ్ మోహన్మౌలిక సదుపాయాల కల్పన
» లక్డావాలా కమిటీలక్డావాలాపేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు
» అబిద్ హుస్సేన్ కమిటీఅబిద్ హుస్సేన్చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన
» ఉషా థోరట్ కమిటీఉషాథోరట్బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు
» రంగరాజన్ కమిటీడాక్టర్ సి. రంగరాజన్జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి
డాక్టర్ సి. రంగరాజన్
» వై.వి. రెడ్డి కమిటీడాక్టర్ వై.వి. రెడ్డిచిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు 
» ప్రత్యూష్ సిన్హాప్రత్యూష్ సిన్హాయాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన
» చలపతిరావు కమిటీచలపతిరావుప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ
» శామ్ పిట్రోడా కమిటీశామ్ పిట్రోడారైల్వేల నవీనీకరణ
శామ్ పిట్రోడా
» కేల్కర్ కమిటీకేల్కర్పన్నుల సంస్కరణలు 
» పి.ఎన్. భగవతీ కమిటీపి.ఎన్. భగవతీటేకోవర్లపై సెబీ కమిటీ
» కె.సి. పంత్ కమిటీకె.సి. పంత్ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు
» ఎస్.కె. సింగ్ కమిటీఎస్.కె. సింగ్ఎఫ్.డి.ఐ.లపై సూచనలు
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీప్రకాశమణి త్రిపాఠియూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం
» దీపక్ పరేఖ్ కమిటీదీపక్ పరేఖ్యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీకె.పి. గీతాకృష్ణన్వ్యయ సంస్కరణలు
» సి.డి. షెనాయ్ కమిటీసి.డి. షెనాయ్జాతీయ జెండా నిబంధనలు
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీజె.ఎం. గిర్ గ్లానీసంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు
» రాఘవన్ కమిటీరాఘవన్విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు
» జానకీ రామన్ కమిటీజానకీరామన్బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష
» చరణ్ దాస్ మెహతా కమిటీచరణ్ దాస్ మెహతాపార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు
» రంగనాథ్ మిశ్రా కమిటీరంగనాథ్ మిశ్రామత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం
» కిరీట్ పారిఖ్ కమిటీకిరీట్ పారిఖ్పెట్రో ధరల విధానంపై సూచనలు
» జె.జె. ఇరానీ కమిటీజె.జె. ఇరానీకంపెనీ సంస్కరణలు
» షుంగ్లూ కమిటీషుంగ్లూకామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం
» సి.వి. ఆనందబోస్ కమిటీసి.వి. ఆనందబోస్పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ
» శ్రీకృష్ణ కమిటీజస్టిస్ శ్రీకృష్ణసంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు
జస్టిస్ శ్రీకృష్ణ
» సురేశ్ టెండూల్కర్ కమిటీసురేశ్ టెండూల్కర్దేశంలో పేదరికం అంచనా 
» ఎం.బి.ఎన్.రావు కమిటీఎం.బి.ఎన్.రావుమన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు
» జె.ఎస్. వర్మ కమిటీజస్టిస్ జె.ఎస్.వర్మనిర్భయ చట్టంపై సూచనలు
జస్టిస్ జె.ఎస్.వర్మ
» నిగర్వేకర్ కమిటీనిగర్వేకర్సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు 
కమిషన్లు
కమిషన్అధ్యక్షుడు లేదా ఛైర్మన్కమిషన్ ఏర్పాటు ఉద్దేశం 
» హంటర్ కమిషన్హంటర్జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం 
» అన్సారీ కమిషన్అన్సారీరాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు
» ఎరాడి కమిషన్ఎరాడిరావి, బియాస్ నదీ జలాల పంపిణీ
» నానావతి కమిషన్జస్టిస్ నానావతిగుజరాత్ అల్లర్లు
జస్టిస్ నానావతి
» రామచంద్రరాజు కమిషన్జస్టిస్ రామచంద్రరాజుసంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు 
» పునర్విభజన కమిషన్జస్టిస్ కుల్దీప్ సింగ్అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన
» బరూచా కమిషన్బరూచాసంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు
» జైన్ కమిషన్జైన్రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం
» శ్రీకృష్ణ కమిషన్జస్టిస్ శ్రీకృష్ణముంబయి అల్లర్లపై పరిశీలన
» సర్కారియా కమిషన్జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియాకేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» మండల్ కమిషన్జస్టిస్ బి.పి. మండల్వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు
» ఫజల్ అలీ కమిషన్జస్టిస్ ఫజల్ అలీభాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
జస్టిస్ ఫజల్ అలీ
» కొఠారి కమిషన్దౌలత్ సింగ్ కొఠారిఉన్నత విద్యా ప్రమాణాలు 
» పుఖాన్ కమిషన్పుఖాన్తెహల్కా ఉదంతంపై విచారణ
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ఎం.ఎన్. వెంకటాచలయ్యమన దేశ రాజ్యంగ సమీక్ష