Sunday, August 24, 2014

జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు (National and international events in the first)

జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు


ప్రపంచంలో మొదట నిర్వహించిన అందాల పోటీలు:కార్నిత్,గ్రీస్ (క్రీ.పూ.700)
భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్:అలెగ్జాండర్ ద గ్రేట్ (క్రీ.పూ.326)
దేశంలో మొదటి పోస్టాఫీసు:కోల్‌కతా (1727)
దేశంలో తొలి పత్రిక:బెంగాల్ గెజిట్ (1780)
దేశంలో తొలి టెలిగ్రాఫ్ లైను:కోల్‌కతా-డైమండ్ హార్బర్ల మధ్య (1851)
దేశంలో మొదటి రైల్వే లైను:ముంబాయి నుంచి థానే వరకు (1853)
ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ:లండన్ (1863)
భారతదేశంలో మొదటి మహిళా కళాశాల:బెతూన్ కళాశాల, కోల్‌కతా (1879)
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం:ముంబాయి (1885)
దేశంలో తొలి చమురు బావి:దిగ్బోయ్, అసోం (1890)
ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ:లండన్ (1890)
మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం:న్యూజిలాండ్ (1893)
దేశంలో విద్యుదీకరించిన తొలి నగరం:బెంగళూరు (1906)
దేశంలో మొదటి ఉక్కు కర్మాగారం:టాటా ఐరన్ అండ్ స్టీల్ (జెంషెడ్‌పూర్,1907)
దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు:ముంబాయి నుంచి వి.టి.కుర్లా వరకు (1925)
ప్రపంచంలో మొదటి టాకీ మూవీ:ద జాజ్ సింగర్ (1927)
భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు:ముంబాయి నుంచి (1927)
భారతదేశంలో మొదటి మూకీ చిత్రం:రాజా హరిశ్చంద్ర (1931)
భారతదేశంలో మొదటి టాకీ చిత్రం:అలం అరా (1931)
భారత తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్:ఇంగ్లండ్‌లో (1932)
మొదటి ఆటం బాంబు:లిటిల్ బాయ్ (1945)
ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం:భారత్ (1952)
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్ (1956)
భారత్‌లో మొదటి అణు రియాక్టర్:అప్సర (1956)
కక్ష్యలో ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహం:స్పుత్నిక్, రష్యా (1957)
భారత్‌లో మొదటి సినిమా స్కోప్ చిత్రం:ప్యార్ కి ప్యాస్ (1961)
ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం:జపాన్, టోక్యో (1964)
తొలి కమ్యూనికేషన్ శాటిలైట్:ఎర్లీ బర్డ్ (1965)
భారత్‌లో మొదటి అణు పరీక్ష:పోఖ్రాన్, రాజస్థాన్ (1974)
భారత్ మొదటి ఉపగ్రహం:ఆర్యభట్ట (1975)
దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం:జనతా ప్రభుత్వం (1977-79)
మొదటి కాంపాక్ట్ డిస్క్ తయారీ:సోనీ, ఫిలిప్స్ తయారు చేశాయి (1978)
భారత మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం:ఆపిల్ (1981)
బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ:డా.అమితా పటేల్ (1992)
ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా జన్మించిన తొలి జంతువు:డాలీ అనే గొర్రె (1996)
భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం:ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ, పుణె
మొదటి యాంటిబయాటిక్ మందు:పెన్సిలిన్
భారత్‌లో తొలి సైన్స్ సిటీ:కోల్‌కతా
భారత్ తొలిసారిగా ప్రయోగించిన ఉపగ్రహాలు:భాస్కర-1, భాస్కర-2
భారత్ ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్:పీఎస్‌ఎల్‌వీ-2
ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం:ముంబాయి
భారత్‌ను సందిర్శించిన తొలి చైనా యాత్రికుడు:పాహియాన్
తొలిసారిగా భారత్‌లో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన వారు:ఇండో-గ్రీకులు
ప్రపంచంలోనే తొలి గ్రంథం:రుగ్వేదం
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ:రజియా సుల్తానా
దేశంలో శాసనాలు వేయించిన తొలి వ్యక్తి:అశోకుడు
మనిషికి మొదటగా మచ్చికైన జంతువు:కుక్క
మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం:రాగి
భారత్‌లో తొలి నాగరికత:సింధు
భారత్‌లో బీమా చేసిన తొలి చిత్రం:తాల్
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం:మదర్ ఇండియా
భారత్‌లో మొదటి పోలీసు మ్యూజియం:ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్)
దేశంలో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం:పంజాబ్
మొట్ట మొదటి పూర్తి నిడివి గల కార్టూన్ చిత్రం:స్నోవైట్ అండ్ సెవన్ డ్వార్ఫ్స్
భారత్‌లో సౌర శక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం:చోగ్లామ్‌సార్ (జమ్ము-కాశ్మీర్)
దేశంలో మొదట ఉత్పత్తిని ప్రారంభించిన బారజల ఉత్పత్తి కేంద్రం:నంగల్ (పంజాబ్)
దేశంలో మొదటి ఐటీ జిల్లా:పాలక్కాడ్ (కేరళ)
దేశంలో తొలి ఇ-నెట్‌వర్క్:మణుప్పరం (కేరళ)
దేశంలో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా:పాలక్కాడ్ (కేరళ)
దేశం వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం:చామ్రట్టం (కేరళ)
దేశంలో వైర్‌లెస్ కనెక్టివిటీ కలిగిన తొలి నగరం:మైసూర్ (కర్ణాటక)

No comments:

Post a Comment