Friday, August 1, 2014

ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపు ఏర్పాటుకు చిలీ ఎడారిలోని 3 వేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాగ్ర భాగాన్ని పేల్చివేశారు.

జూన్ - 20,2014

ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపు ఏర్పాటుకు చిలీ ఎడారిలోని 3 వేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాగ్ర భాగాన్ని పేల్చివేశారు.   
» ఈ టెలిస్కోపు ద్వారా భూమికి వెలుపల ఎక్కడైనా జీవం ఉందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.   
» ఈ యూరోపియన్ ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ టెలిస్కోపు (ఈఈఎల్‌టీ) నిర్మాణం 2024 నాటికి పూర్తి కానుంది. 

No comments:

Post a Comment