Saturday, August 2, 2014

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశం 2014

జనవరి - 22,2014

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాన్ని స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించారు.
        

»   కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ సమావేశానికి హాజరయ్యారు.

        
»   17వ వార్షిక గ్లోబల్ సీఈవో సర్వేను డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్) విడుదల చేసింది. సీఈవోల విశ్వాసంపై తయారు చేసిన జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా సగటున ఆదాయాలు 39% పెరగగలవని భావిస్తుంటే, అంతకంటే అధికంగా తమ కంపెనీల ఆదాయం పెరగగలదని 49% భారత సీఈవోలు విశ్వాసం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment