Friday, August 1, 2014

157 ఏళ్ల క్రితం బ్రిటిష్ సైనికదళాలు 200 మందికి పైగా భారతీయులను ముంచి వేసిన బావి గురించి తెలుసుకుందాం

మార్చి - 1,2014

157 ఏళ్ల క్రితం బ్రిటిష్ సైనికదళాలు 200 మందికి పైగా భారతీయులను ముంచి వేసిన బావి 'షహీదాన్ దా ఖు' నుంచి 40కి పైగా భారత సైనికుల మృతదేహాల అవశేషాలను వెలికి తీశారు. స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు, గురుద్వారా నిర్వహణ కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.    
»    1857 తిరుగుబాటు సందర్భంగా లాహోర్‌లోని మియాన్‌మీర్ కంటోన్మెంట్‌లో దాదాపు 500 మంది భారత సైనికులు తిరుగుబాటు చేశారు. వీరంతా అమృతసర్‌లోని అజ్నాలాను చేరుకునేందుకు రావి నదిని ఈదుకుంటూ వచ్చారు. అందులో 218 మందిని బ్రిటిష్ సైనికులు అజ్నాలా సమీపంలోని దాడియన్ సోఫియన్ గ్రామం వద్ద హతమార్చి, కాల్చి, మృతదేహాలను ఓ బావిలోకి విసిరేశారు. తర్వాత అది 'షహీదాన్ దా ఖు' గా పేరొందింది.
 
 

 

No comments:

Post a Comment