Sunday, August 3, 2014

కేంద్ర పదవులు - అధిపతులు 2014


పదవులు - అధిపతులు / అధికారులు
 * వి.ఎస్. సంపత్:
ప్రధాన ఎన్నికల కమిషనర్
 * హరిశంకర్ బ్రహ్మ:
ఎన్నికల కమిషనర్
 * సయీద్ నసీమ్ అహ్మద్ జైది
ఎన్నికల కమిషనర్
 * శశికాంత్ శర్మ:
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
 * జస్టిస్ కె.జి. బాలకృష్ణన్:
ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్
 * మమతా శర్మ:
ఛైర్‌పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
 * ఎమ్.ఎస్. స్వామినాథన్:
ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్
 * ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్:
ఛైర్మన్, యూపీఎస్సీ
 * శివశంకర్ మీనన్:
జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత)
 * రతన్ టాటా:
ఛైర్మన్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్
 * వజాహత్ హబీబుల్లా:
ఛైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
* జస్టిస్ వంగల ఈశ్వరయ్య
ఛైర్మన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్'వర్డ్ క్లాసెస్
పదవులు - అధిపతులు / అధికారులు
 * వై. వేణుగోపాల్ రెడ్డి:
ఛైర్మన్, 14వ ఆర్థిక సంఘం
 * రఘురాం రాజన్:
గవర్నర్, ఆర్‌బీఐ
 * యు.కె. సిన్హా:
ఛైర్మన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
 * అరుణ్ చౌదరి:
డైరెక్టర్ జనరల్, సశస్త్ర సీమాబల్
 * దిలీప్ త్రివేది:
డైరెక్టర్ జనరల్, (CRPF)
 * రాజీవ్:
డైరెక్టర్ జనరల్, (CISF)
 * అజయ్ చద్దా:
డైరెక్టర్ జనరల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)
 * పి.కె. మెహతా:
డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
 * వైస్ అడ్మిరల్ అనురాగ్ జి. తప్లియాల్:
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్
 * J.N. చౌదరి:
డైరెక్టర్ జనరల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG)
 * సుభాష్ జోషి:
డైరెక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
 * ఎస్.సి. సిన్హా:
డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)
 * షంషేర్ కె. షరీఫ్:
సెక్రటరీ జనరల్, రాజ్యసభ
 * ఎస్. బాలశేఖర్
సెక్రటరీ జనరల్, లోక్‌సభ
 * అలోక్ జోషి:
డైరెక్టర్, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)
 * రంజిత్ సిన్హా:
డైరెక్టర్, సీబీఐ
 * సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీం:
డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో
 * ప్రొఫెసర్ వేద్ ప్రకాష్:
ఛైర్మన్, యూజీసీ
 * ఆర్. చిదంబరం:
భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు.
పదవులు - అధిపతులు / అధికారులు
 * అవినాష్ చందర్:
రక్షణమంత్రికి సాంకేతిక సలహాదారు; డీఆర్‌డీఓ డైరక్టర్ జనరల్
 * కె. రాధాకృష్ణన్:
ఛైర్మన్, స్పేస్ కమిషన్, ఇస్రో
 * రతన్ కుమార్ సిన్హా:
ఛైర్మన్, అటామిక్ ఎనర్జీ కమిషన్, సెక్రటరీ; డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
 * ఎస్.కె. రాయ్:
ఛైర్మన్, (LIC)
 * రాజీవ్‌ మాథుర్‌
ముఖ్య సమాచార కమిషనర్ (CIC)
 * అమితవ్ భట్టాచార్య:
ఛైర్మన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
 * విశ్వ మోహన్ కటోచ్:
డైరెక్టర్ జనరల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్
 * సి. చంద్రమౌళి:
రిజిస్ట్రార్ జనరల్, భారత జనాభా లెక్కల కమిషనర్.
 * జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా:
ఛైర్మన్, 20వ లా కమిషన్
 * శైలేష్ గుప్తా:
ఛైర్మన్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్
 * పూనమ్ కిశోర్ సక్సేనా :
ఛైర్‌పర్సన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
 * శామ్ పిట్రోడా:
ఛైర్మన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్
 * జగ్'మోహన్ దాల్మియా (యాక్టింగ్):
అధ్యక్షుడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)
 * కృష్ణ కుమార్ నటరాజన్:
ఛైర్మన్, నాస్‌కామ్ (NASSCOM)
 * రాజ్ కుమార్ ధూత్:
అధ్యక్షుడు, అసోచామ్ (ASSOCHAM)
 * అనిల్ గోస్వామి్:
కేంద్ర హోం శాఖ కార్యదర్శి

No comments:

Post a Comment