Sunday, August 3, 2014

తెలంగాణ మంత్రిమండలి 2014

కె. చంద్రశేఖరరావు : ముఖ్యమంత్రి, సంక్షేమం, విద్యుత్తు, సాధారణ పరిపాలన, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
క్యాబినెట్ మంత్రులు
 * మహమూద్‌ అలీ:ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ
 * టి. రాజయ్య:ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ
 * నాయిని నర్సింహారెడ్డి:
హోంశాఖ
 * ఈటెల రాజేందర్‌:ఆర్థిక, పౌరసరఫరాల శాఖ
 * హరీశ్‌రావు:భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు
 * పోచారం శ్రీనివాస్‌రెడ్డి:వ్యవసాయ శాఖ
 * కేటీఆర్‌:
ఐటీ, పంచాయతీ రాజ్‌
 * టి. పద్మారావు:ఎక్సైజ్‌ శాఖ
 * మహేందర్‌ రెడ్డి:రవాణాశాఖ
 * జి. జగదీశ్‌ రెడ్డి:ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ
 * జోగురామన్న:అటవీ, పర్యావరణ శాఖ

No comments:

Post a Comment