Saturday, August 2, 2014

ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్పని తెలిపే పుస్తకం గురించి తెలుసుకుందాం

ఏప్రిల్ - 23,2014
సచిన్ టెండూల్కర్‌పై చెన్నైకి చెందిన రుడాల్ఫ్ లాంబెర్ట్ ఫెర్నాండెజ్ 'గ్రేటర్ దేన్ బ్రాడ్‌మన్' పేరిట పుస్తకాన్ని రచించారు.     
» ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్‌మన్ కంటే సచినే గొప్పని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. బ్రాడ్‌మన్ కంటే సచిన్ బెస్ట్ అని చెప్పే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయిత తెలిపారు.     
» సచిన్ 41వ జన్మదినం (ఏప్రిల్ 24) సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

No comments:

Post a Comment