Thursday, September 17, 2015

భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలు

రాష్ట్రం పేరురాజధానిఅవతరణ తేదిమొత్తం జిల్లాలు
ఆంధ్రప్రదేశ్హైదరాబాద్1-11-195613
కర్ణాటకబెంగళూరు1-11-195630
కేరళత్రివేండ్రం1-11-195614
మధ్యప్రదేశ్భోపాల్1-11-195650
మహారాష్ట్రముంబయి1-11-195635
పంజాబ్చండీగఢ్1-11-195622
రాజస్థాన్జైపూర్1-11-195633
తమిళనాడుచెన్నై1-11-195632
పశ్చిమ్‌బంగకోల్‌కత1-11-195619
ఉత్తర్‌ప్రదేశ్లఖ్‌నవూ26-1-195075
అసోంగౌహతి1-11-195627
బిహార్పట్నా-38
ఒడిశాభువనేశ్వర్-30
గుజరాత్అహ్మదాబాద్1-5-196026
సిక్కింగ్యాంగ్‌టక్26-4-19754
జమ్ముకశ్మీర్శ్రీనగర్26-1-195722
నాగాలాండ్కోహిమా1-12-196311
హరియాణాచండీగఢ్1-11-196621
హిమాచల్‌ప్రదేశ్సిమ్లా25-1-197112
త్రిపురఅగర్తల21-1-19725
మేఘాలయషిల్లాంగ్21-1-19727
మణిపూర్ఇంఫాల్1-1-19729
మిజోరాంఐజ్వాల్20-2-19878
అరుణాచల్‌ప్రదేశ్ఈటానగర్20-2-198716
గోవాపనాజీ30-5-19872
ఛ‌త్తీస్‌గఢ్రాయ్‌పూర్1-11-200027
ఉత్తరాంచల్డెహ్రాడూన్9-11-200017
ఝార్ఖండ్రాంచీ15-11-200024
తెలంగాణహైదరాబాద్2-6-201410
కేంద్రపాలిత ప్రాంతాలు - అవతరణ తేదీ - రాజధానులు - మొత్తం జిల్లాలు
కేంద్రపాలిత ప్రాంతంఅవతరణ తేదీరాజధానిమొత్తం జిల్లాలు
దిల్లీ1991దిల్లీ9
అండమాన్ నికోబార్ దీవులు15-8-1947పోర్ట్‌బ్లెయిర్3
చండీగఢ్1-11-1966చండీగఢ్1
దాద్రానగర్ హవేలీ11-8-1961సిల్వస్సా1
లక్షద్వీప్1956కవరత్తి1
పుదుచ్చేరి1962పుదుచ్చేరి4
దీవ్‌ & దమణ్30-5-1987దమణ్2

No comments:

Post a Comment