Thursday, September 17, 2015

ప్రముఖుల జీతాలు

పదవిజీతం (రూపాయల్లో)
రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి
లోక్‌స‌భ స్పీకర్
లోక్‌స‌భ డిప్యూటీ స్పీకర్
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్
అటార్నీ జనరల్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
గవర్నర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు న్యాయమూర్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్
అడ్వకేట్ జనరల్
1,50,000
1,25,000
1,25,000
90,000
90,000
1,00,000
90,000
90,000
90,000
90,000
90,000
1,10,000
90,000
80,000
80,000
80,000
80,000
రాజకీయపార్టీ - గుర్తు
రాజకీయపార్టీగుర్తు 
భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)హస్తం 
భారతీయ జనతా పార్టీకమలం
భారతీయ జనతా పార్టీ గుర్తు - కమలం
లోక్‌సత్తావిజిల్
వైఎస్సార్ కాంగ్రెస్ఫ్యాన్ 
జనతా పార్టీనాగలి పట్టిన రైతు 
అఖిల భారత అన్నాద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)రెండు ఆకులు 
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)ఉదయించే సూర్యుడు
డీఎంకే పార్టీ గుర్తు - ఉదయించే సూర్యుడు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కారు
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీపార-బొగ్గు కార్మికుడు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)గడియారం 
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం)సుత్తి-కొడవలి-నక్షత్రం 
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కంకి-కొడవలి
సీపీఐ పార్టీ గుర్తు - కంకి-కొడవలి
మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీసింహం
నేషనల్ కాన్ఫరెన్స్నాగలి 
శిరోమణి అకాలీదళ్త్రాసు 
జనతాదళ్(యు)చక్రం 
లోక్‌దళ్పొలం దున్నే రైతు 
శివసేనధనుస్సు-బాణం
శివసేన పార్టీ గుర్తు - ధనుస్సు-బాణం
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ధనుస్సు-బాణం
అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)ఏనుగు 
సిక్కిం సంగ్రాం పరిషత్ఏనుగు
బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు - ఏనుగు
బహుజన్ సమాజ్ పార్టీఏనుగు
తెలుగుదేశం పార్టీసైకిల్ 
సమాజ్‌వాదీ పార్టీసైకిల్ 
భారతదేశానికి స్వాతంత్య్రానికి ముందు స్థాపితమైన పార్టీలు
పార్టీపేరుస్థాపితమైన సంవత్సరం
కాంగ్రెస్ పార్టీ1885
ముస్లిం లీగ్1906
గదర్ పార్టీ1913
హిందూ మహాసభ1916
శిరోమణి అకాలీదళ్1921
స్వరాజ్య పార్టీ1922
భారత కమ్యూనిస్టు పార్టీ1924
నేషనల్ కాన్ఫరెన్స్1927
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ1934
పార్టీలు - అధికార పత్రికలు
పార్టీఅధికార పత్రిక
శివసేనసామ్నా
భారతీయ జనతా పార్టీజాగృతి
సీపీఎంపీపుల్స్ డెమోక్రసీ
సీపీఐన్యూఏజ్
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ఎతేమాద్
ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రపతులు
» నీలం సంజీవరెడ్డి-ఆంధ్రప్రదేశ్
నీలం సంజీవరెడ్డి
» జ్ఞానీ జైల్‌సింగ్-పంజాబ్
» శంకర్‌ద‌యాళ్ శర్మ-మధ్యప్రదేశ్
గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులు
» శంకర్ దయాళ్ శర్మ-ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర
శంకర్ దయాళ్ శర్మ
» ప్రతిభాదేవీ సింగ్ పాటిల్-రాజస్థాన్

No comments:

Post a Comment