కమిటీలు | |||
కమిటీ | అధ్యక్షుడు లేదా చైర్మన్ | కమిటీ ఏర్పాటు ఉద్దేశం | |
» బల్వంత్ రాయ్ మెహతా | బల్వంత్ రాయ్ మెహతా | మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ | |
» అశోక్ మెహతా కమిటీ | అశోక్ మెహతా | రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ | |
» సచార్ కమిటీ | జస్టిస్ రాజేందర్ సచార్ | మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం | |
» రాజమన్నార్ కమిటీ | జస్టిస్ రాజమన్నార్ | కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన | |
» దినేష్ గోస్వామి కమిటీ | దినేష్ గోస్వామి | ఎన్నికల సంస్కరణలు | |
» ఎల్.పి. గుప్తా కమిటీ | ఎల్.పి. గుప్తా | మూలధన మార్కెట్ పై సూచనలు | |
» నరేశ్ చంద్ర కమిటీ | నరేశ్ చంద్ర | విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు | |
» లింగ్డో కమిటీ | జె.ఎం. లింగ్డో | విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు | |
» జెఠ్మలానీ కమిటీ | జెఠ్మలానీ | జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన | |
» మాలెగావ్ కమిటీ | వై.హెచ్ మాలెగావ్ | మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం | |
» సయీద్ హమీద్ కమిటీ | సయీద్ హమీద్ | అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు | |
» మోహన్ కమిటీ | జస్టిస్ మోహన్ | ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం | |
» ఇక్బాల్ అహ్మద్ కమిటీ | ఇక్బాల్ అహ్మద్ | లాభదాయక పదవుల అంశం పరిశీలన | |
» వరదరాజన్ కమిటీ | వరదరాజన్ | తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం | |
» యశ్ పాల్ కమిటీ | యశ్ పాల్ | ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన | |
» గుప్తా కమిటీ | ఇంద్రజిత్ గుప్తా | రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం | |
» మషేల్కర్ కమిటీ | ఆర్.ఎ.మషేల్కర్ | మేధో సంపత్తి హక్కుల అధ్యయనం | |
» ఖుస్రో కమిటీ | ఎ.ఎం. ఖుస్రో | వ్యవసాయ రుణాలపై అధ్యయనం | |
» బెనర్జీ కమిటీ | జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ | గోద్రా రైలు దుర్ఘటన | |
» సుబ్రమణ్యం కమిటీ | సుబ్రమణ్యం | కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం | |
» నరసింహం కమిటీ | నరసింహం | ఆర్థిక రంగ సంస్కరణలు | |
» ఎంపీ లాడ్స్ కమిటీ | వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ | ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ | |
» ముఖర్జీ కమిటీ | ముఖర్జీ | కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం | |
» మల్హోత్రా కమిటీ | ఆర్.ఎస్ మల్హోత్రా | బీమా రంగంలో సంస్కరణలు | |
» జీవన్ రెడ్డి కమిటీ | జస్టిస్ జీవన్ రెడ్డి | మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన | |
» కె.జి. షా కమిటీ | కె.జి. షా | గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం. | |
» అశోక్ చందా కమిటీ | అశోక్ చందా | దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి | |
» సోమశేఖర్ కమిటీ | సోమశేఖర్ | ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం | |
» ఖోస్లా కమిటీ | కె.ఎన్. ఖోస్లా | నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం | |
» లిబర్ హాన్ కమిటీ | జస్టిస్ లిబర్ హాన్ | బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ | |
» వాల్మీకి ప్రసాద్ కమిటీ | వాల్మీకి ప్రసాద్ | ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు | |
» జె.ఎఫ్. రబీరే కమిటీ | జె.ఎఫ్. రబీరే | పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు | |
» నరసింహం కమిటీ | సతీష్ చంద్ర | యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష | |
» మోహన్ కందా కమిటీ | మోహన్ కందా | సహకార రంగంలో సంస్కరణలు | |
» రాకేశ్ మోహన్ కమిటీ | రాకేశ్ మోహన్ | మౌలిక సదుపాయాల కల్పన | |
» లక్డావాలా కమిటీ | లక్డావాలా | పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు | |
» అబిద్ హుస్సేన్ కమిటీ | అబిద్ హుస్సేన్ | చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన | |
» ఉషా థోరట్ కమిటీ | ఉషాథోరట్ | బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు | |
» రంగరాజన్ కమిటీ | డాక్టర్ సి. రంగరాజన్ | జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి | |
» వై.వి. రెడ్డి కమిటీ | డాక్టర్ వై.వి. రెడ్డి | చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు | |
» ప్రత్యూష్ సిన్హా | ప్రత్యూష్ సిన్హా | యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన | |
» చలపతిరావు కమిటీ | చలపతిరావు | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ | |
» శామ్ పిట్రోడా కమిటీ | శామ్ పిట్రోడా | రైల్వేల నవీనీకరణ | |
» కేల్కర్ కమిటీ | కేల్కర్ | పన్నుల సంస్కరణలు | |
» పి.ఎన్. భగవతీ కమిటీ | పి.ఎన్. భగవతీ | టేకోవర్లపై సెబీ కమిటీ | |
» కె.సి. పంత్ కమిటీ | కె.సి. పంత్ | ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు | |
» ఎస్.కె. సింగ్ కమిటీ | ఎస్.కె. సింగ్ | ఎఫ్.డి.ఐ.లపై సూచనలు | |
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీ | ప్రకాశమణి త్రిపాఠి | యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం | |
» దీపక్ పరేఖ్ కమిటీ | దీపక్ పరేఖ్ | యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన | |
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీ | కె.పి. గీతాకృష్ణన్ | వ్యయ సంస్కరణలు | |
» సి.డి. షెనాయ్ కమిటీ | సి.డి. షెనాయ్ | జాతీయ జెండా నిబంధనలు | |
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ | జె.ఎం. గిర్ గ్లానీ | సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు | |
» రాఘవన్ కమిటీ | రాఘవన్ | విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు | |
» జానకీ రామన్ కమిటీ | జానకీరామన్ | బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష | |
» చరణ్ దాస్ మెహతా కమిటీ | చరణ్ దాస్ మెహతా | పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు | |
» రంగనాథ్ మిశ్రా కమిటీ | రంగనాథ్ మిశ్రా | మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం | |
» కిరీట్ పారిఖ్ కమిటీ | కిరీట్ పారిఖ్ | పెట్రో ధరల విధానంపై సూచనలు | |
» జె.జె. ఇరానీ కమిటీ | జె.జె. ఇరానీ | కంపెనీ సంస్కరణలు | |
» షుంగ్లూ కమిటీ | షుంగ్లూ | కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం | |
» సి.వి. ఆనందబోస్ కమిటీ | సి.వి. ఆనందబోస్ | పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ | |
» శ్రీకృష్ణ కమిటీ | జస్టిస్ శ్రీకృష్ణ | సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు | |
» సురేశ్ టెండూల్కర్ కమిటీ | సురేశ్ టెండూల్కర్ | దేశంలో పేదరికం అంచనా | |
» ఎం.బి.ఎన్.రావు కమిటీ | ఎం.బి.ఎన్.రావు | మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు | |
» జె.ఎస్. వర్మ కమిటీ | జస్టిస్ జె.ఎస్.వర్మ | నిర్భయ చట్టంపై సూచనలు | |
» నిగర్వేకర్ కమిటీ | నిగర్వేకర్ | సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు | |
కమిషన్లు | |||
కమిషన్ | అధ్యక్షుడు లేదా ఛైర్మన్ | కమిషన్ ఏర్పాటు ఉద్దేశం | |
» హంటర్ కమిషన్ | హంటర్ | జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం | |
» అన్సారీ కమిషన్ | అన్సారీ | రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు | |
» ఎరాడి కమిషన్ | ఎరాడి | రావి, బియాస్ నదీ జలాల పంపిణీ | |
» నానావతి కమిషన్ | జస్టిస్ నానావతి | గుజరాత్ అల్లర్లు | |
» రామచంద్రరాజు కమిషన్ | జస్టిస్ రామచంద్రరాజు | సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు | |
» పునర్విభజన కమిషన్ | జస్టిస్ కుల్దీప్ సింగ్ | అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన | |
» బరూచా కమిషన్ | బరూచా | సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు | |
» జైన్ కమిషన్ | జైన్ | రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం | |
» శ్రీకృష్ణ కమిషన్ | జస్టిస్ శ్రీకృష్ణ | ముంబయి అల్లర్లపై పరిశీలన | |
» సర్కారియా కమిషన్ | జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా | కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన | |
» మండల్ కమిషన్ | జస్టిస్ బి.పి. మండల్ | వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు | |
» ఫజల్ అలీ కమిషన్ | జస్టిస్ ఫజల్ అలీ | భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ | |
» కొఠారి కమిషన్ | దౌలత్ సింగ్ కొఠారి | ఉన్నత విద్యా ప్రమాణాలు | |
» పుఖాన్ కమిషన్ | పుఖాన్ | తెహల్కా ఉదంతంపై విచారణ | |
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ | ఎం.ఎన్. వెంకటాచలయ్య | మన దేశ రాజ్యంగ సమీక్ష |
Thursday, September 17, 2015
ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment