Who: ఐక్యరాజ్య సమితి
Where: న్యూయార్క్ లోని UN ప్రధాన కార్యాలయం వద్ద
What: UN పర్యావరణ మార్పు సదస్సు
When: 23 సెప్టెంబర్ 2014
Why: గ్లోబల్ వార్మింగ్ నుండి భుగ్రహాన్ని కాపాడటానికి
గ్లోబల్ వార్మింగ్ నుండి భుగ్రహాన్ని కాపాడటానికి కావలిసిన కోర్సును అమలు చేయడానికిగాను 23 సెప్టెంబర్ 2014న న్యూ యార్క్ లో UN ప్రధాన కార్యాలయం వద్ద UN పర్యావరణ మార్పు సదస్సు జరిగింది.
2015లో పారిస్ లో జరగనున్న సార్వత్రిక వాతావరణ ఒప్పందం అర్ధవంతమైనదిగా ఉండేలాగా రాజకీయ ఊపందించడానికే ఈ 2014 UN పర్యావరణ మార్పు సదస్సు జరిగింది. అంతేకాకుండా, వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను తగించడానికి అన్ని దేశాల సహకారాన్ని కూడగట్టాలనే లక్ష్యంతోనూ జరిగింది.
2009లో, గందరగోళములో ముగిసిన వాతావరణ మార్పుపై కోపెన్హాగన్ సదస్సు తరువాత వాతావరణ మార్పు పై ప్రపంచ నాయకులలో అతిపెద్ద సదస్సు ఇదేకావడం విశేషం. అయితే, చైనా మరియు ఇండియా నాయకులెవరు వెళ్లకపోవడంతో ఈ సదస్సుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో కూడా ఈ UN వాతావరణ మార్పు శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, మొత్తం 120 నేతలలో, ఈ సదస్సకు ఆతిధ్యమిచారు.
సదస్సులో ప్రపంచ నాయకుల ప్రకటించిన విరాళాలు
కార్బన్ తగ్గింపు మరియు పర్యావరణ స్థితిస్థాపక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు, వ్యాపార, ఆర్థిక, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు మరియు పౌర సమాజం నాయకుల కొత్త సంకీర్ణ సంస్థ 200 US డాలర్లు పైగా కూడగట్టగలనే ఉద్దేశం ప్రకటించింది.
2020 కల్లా ఏడాదికి 100 బిలియన్ US డాలర్ల లక్ష్యం చేరుకునే విధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫైనాన్స్లను ప్రోత్సహించనున్నట్టు దేశాలు గట్టిగా పునరుద్ఘాటించాయి.
యూరోపియన్ యూనియన్ 2014 మరియు 2020 మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో కార్బన్ విడుదలను తగ్గించే చర్యలు కోసం 3 బిలియన్ డాలర్ల ప్రకటించింది.
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ క్లబ్ (ఐడీఎఫ్సీ), 2015 చివరి నాటికి కొత్త వాతావరణ ఫైనాన్స్ కార్యకలాపాలు కోసం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష ఆకుపచ్చ / వాతావరణ పెట్టుబడి పెంచడానికి యోచిస్తున్నట్టు తెలిపింది.
ప్రముఖ వాణిజ్య బ్యాంకులు 2015 కల్లా 30 బిలియన్ డాలర్ల గ్రీన్ బాండ్లు జారీచేయాలనే తమ ప్రణాళికలను ప్రకటించాయి, అంతేకాకుండా 2020 నాటికి ప్రస్తుత వాతావరణ స్మార్ట్ అభివృద్ధి మొత్తాన్ని 10 రెట్లు పెంచాలనే తమ ఉద్దేశాన్ని ప్రకటించాయి.
సంస్థాగత పెట్టుబడిదారుల సంకీర్ణo, డిసెంబర్ 2015 నాటికి డీకార్బొనైజింగ్ కోసం 100 బిలియన్ US డాలర్లు ప్రకటించాయి.
భీమా పరిశ్రమ 2015 చివరి నాటికి దాని గ్రీన్ పెట్టుబడులను రెట్టింపు చేసి 84 బిలియన్ డాలర్ల చేయనున్నట్టు ప్రకటించింది.
ఉత్తర అమెరికా మరియు యూరోప్ నుండి మూడు ప్రధాన పింఛను కంపెనీలు 2020 కల్లా కార్బన్ పెట్టుబడులు తగ్గించడానికి 31 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి.
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య ముసాయిదా సదస్సు (UNFCCC)
1997 క్యోటో ప్రోటోకాల్ కోసం వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య ముసాయిదా సదస్సు (UNFCCC)లో జరిగే చర్చలకన్నా, ఈ సదస్సు కింద జరిగిన చర్చలు నుండి ప్రత్యేక ఉన్నాయి.
డిసెంబర్ 2015 లో పారిస్ సమావేశంతో UNFCCC ముగిసిపోనుంది

No comments:
Post a Comment