Showing posts with label Sangeet Natak Akademi Award for 2013. Show all posts
Showing posts with label Sangeet Natak Akademi Award for 2013. Show all posts

Saturday, July 26, 2014

సంగీత నాట‌క అకాడ‌మీ 2013 (Sangeet Natak Akademi Award for 2013)

ఏప్రిల్ - 11,2014

¤ హైద‌రాబాద్ సోద‌రులుగా పేరుపొందిన క‌ర్ణాట‌క సంగీత విద్వాంసులు డి.శేషాచారి, డి.రాగాచారిల‌కు 2013 ఏడాదికిగాను 'సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు'ను రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ప్రణ‌బ్ ముఖ‌ర్జీ బ‌హూక‌రించారు.