Friday, August 29, 2014

ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు


బ్రిటన్
ప్రాంతంప్రసిద్ధ పరిశ్రమ
» లీడ్స్-నూలు
» బర్మింగ్ హామ్-ఇనుము – ఉక్కు
వస్త్రపరిశ్రమ
» మాంచెస్టర్-వస్త్రపరిశ్రమ
అమెరికా
» డెట్రాయిట్-ఆటోమొబైల్ 
» చికాగో-మాంసం 
» లాస్ ఏంజెల్స్-చలన చిత్రం 
» హాలీవుడ్-చలన చిత్రం
హాలీవుడ్
» ఫిలడెల్ఫియా-లోకోమోటివ్
» పిట్స్ బర్గ్-ఇనుము- ఉక్కు
జపాన్
» కవాసాకి-ఇనుము – ఉక్కు
» నగోయా-ఆటోమొబైల్ (కార్లు) 
జర్మనీ
» రూర్కీ-ఇనుము – ఉక్కు 
» మ్యూనిచ్-గాజు 
దక్షిణాఫ్రికా
» జోహాన్స్ బర్గ్-బంగారం
జోహాన్స్ బర్గ్
» కింబర్లీ-వజ్రం
ఇతర దేశాలు
» లెనిన్ గ్రాడ్ (రష్యా)-నౌకా నిర్మాణం 
» క్యూబా (క్యూబా)-సిగార్ 
» హవానా (క్యూబా)-సిగరెట్లు 
» బాకు (అజర్ బైజాన్)-పెట్రోలియం
కుండలు
» ముల్తాన్ (పాకిస్థాన్)-కుండలు
» క్రివైరాగ్ (ఉక్రెయిన్)-ఇనుము-ఉక్కు 
» లయాన్స్ (ఫ్రాన్స్)-పట్టు 
» ఢాకా (బంగ్లాదేశ్)-మస్లిన్ 
» మిలాన్ (ఇటలీ)-పట్టు

ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు

ఆవిష్కరణఆవిష్కర్త
» యాడింగ్ మెషీన్-పాస్కల్
» విమానం-రైట్ సోదరులు
రైట్ సోదరులు
» ఎయిర్ కండీషనర్-క్యారియర్
» ఆటంబాంబు-ఒట్టోహన్
» ఆల్కహాల్ థర్మామీటర్-ఫారన్ హీట్ 
» అటామిక్ థర్మామీటర్-బోర్ 
» అణు సిద్ధాంతం-డాల్టన్
» అటామిక్ నంబర్-మోస్లీ
» అణు నిర్మాణం-బోర్, రూధర్ ఫర్డ్
రూధర్ ఫర్డ్
» న్యూట్రాన్-చాడ్విక్
» ప్రోటాన్-రూధర్ ఫర్డ్
» ఆప్టికల్ ఫైబర్-నరిండెర్ కపని 
» బ్యాక్టీరియా-లీవెన్ హుక్
లీవెన్ హుక్
» పెట్రోలు కారు-కార్ల్ బెంజ్
» లిఫ్ట్-ఎలిషా ఓటిస్
» రక్తప్రసరణ-విలియం హార్వే 
» ఎలక్ట్రిక్ జనరేటర్-మైఖేల్ ఫారడే
» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» సిమెంట్-జోసెఫ్ ఆస్ప్ డిన్
» నియాన్ ల్యాంప్-జార్జి క్లౌడ్
» కెమెరా-జోసెఫ్ నిప్పస్ 
» ప్రింటింగ్ ప్రెస్-జాన్ గూటెన్ బర్గ్ 
» స్టెతస్కోప్-లెన్నెక్ 
» బారోమీటర్-టార్సిల్లీ 
» మైక్రో ఓవెన్-పెర్సీ, లిబార్న్ స్పెన్సర్ 
» వాచ్-బి. మాన్ ప్రైడి 
» టెలిగ్రాఫ్-యం. లామొండ్ 
» ఎక్స్ రే-రాంట్ జన్
» టైప్ రైటర్-పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెజర్ కుక్కర్-డెనిస్ ఫాసిన్
» ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్-ఆల్వ జె. ఫిషర్ 
» హెచ్ఐవీ-యం. కొరెరల్ 
» మైక్రోస్కోప్-జాన్సన్ 
» లైట్నింగ్ కండక్టర్-బెంజిమన్ ఫ్రాంక్లిన్ 
» పారాచూట్-ఎ.జె. గార్నెరీన్ 
» ఎలక్ట్రిక్ బ్యాటరీ-వోల్టా
ఛార్లెస్ బాబేజ్
» కంప్యూటర్-ఛార్లెస్ బాబేజ్
» కుట్టు మిషన్-థియోనీర్
» బాల్ పాయింట్ పెన్-జాన్ జె. లౌండ్
» డిఎన్ఏ నిర్మాణం-క్రిక్, వాట్సన్
క్రిక్, వాట్సన్
» కృత్రిమ గుండె-విలియమ్ కాఫ్
» పీరియాడిక్ టేబుల్-మెండలీఫ్
» రేడియో కార్బన్ డేటింగ్-లబ్బి
» థర్మామీటర్-గెలీలియో గెలీలి
» ఆవిరి ఓడ-ఫెరియర్
» సబ్ మెరైన్-డేవిడ్ బుస్ వెల్
» బ్లీచింగ్ పౌడర్-టెన్నాస్ట్
» సేఫ్టీ ల్యాంప్-హంఫ్రీడేవి
» సెల్ ఫోన్-మార్టిన్ కూపర్
» డైనమేట్-ఆల్ఫ్రెడ్ నోబెల్
» కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్-లాయీస్ పాశ్చర్
» అంబులెన్స్-జీన్ డొమ్నిక్ లారీ
» సినిమా-నికోలస్ అండ్ ల్యూమెరీ
» వాషింగ్ మెషీన్-బెర్నెస్ వాలిస్
» రక్తవర్గాలు-కారల్ లాండ్ స్టీనర్
» ఫ్యాక్స్ మిషన్-అలెగ్జాండర్ మైర్హెడ్
» ఫేస్ మేకర్-హెర్షల్
» జిరాక్స్-చెస్టర్ క్లార్ సన్
» హెలికాప్టర్-ఓమిచిన్
» ప్లాస్టిక్-హ్యాత్
» సీట్ బెల్ట్-వోల్వో
» విద్యుత్ స్టవ్-హడావే
» టెలిఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» ఇన్సులిన్-బెంటింగ్
» లేజర్-ఛార్లెస్ టౌన్స్
» ఆటోమేటిక్ రైఫిల్-జాన్ బ్రౌనింగ్
» స్కానింగ్-హాన్స్ – ఫీల్డ్
» మోటార్ సైకిల్-డైమర్లు
» ఆధునిక రాకెట్-గోడార్డ్
» ఇస్త్రీపెట్టె-హెన్రీ సీలే
» నైలాన్ దారాలు-వ్యాలెస్ క్యారోథెర్స్
» టేప్ రికార్డర్-పోల్సన్
» రైలు ఇంజిన్-జేమ్స్ వాట్
జేమ్స్ వాట్
» సీ లాంగ్వేజీ సృష్టికర్త-డెన్నిస్ రిచీ
» ఆక్సిజన్-జోసెఫ్ ప్రీస్ట్రీలీ
» హైడ్రోజన్-హెన్రీ కెవండీస్
» విటమిన్ కె-డైసీ దామ్
» విటమిన్ సి-ప్రోలిక్ హాస్ట్
» విటమిన్ బి-మెక్ కాలమ్
» ఇసిజి-విలియం ఎయింథోవెన్
» ఇసుక గడియారం-క్రిస్టియన్ హైజిన్స్
» ఫ్లోరోసెంట్ బల్బ్-ఎర్లిచ్
» ఏటీఎమ్ మిషన్-జాన్ షెపర్డ్ – బారన్
» అణు జలాంతర్గామి-ఫిలిప్ ఎబుల్ సన్
» నూలు వడికే యంత్రం-జేమ్స్ హార్ గ్రీన్స్
» బెలూన్-మాంటిగోల్ ఫియర్
» వీడియో టేప్-చార్లెస్ గిన్స్ బర్గ్
» బ్లడ్ బ్యాంక్ ఆలోచన-డ్రూ
» అణుబాంబు-హైమర్
హైమర్
» బ్లాక్ బాక్స్ (విమానం)-డేవిడ్ వారెన్
» ట్రాక్టర్-బెంజమిన్ హాల్ట్
» కార్డియాక్ పేస్ మేకర్-ఎ.ఎస్. హైమస్
» వాటర్ ప్రూఫ్ రబ్బర్-చార్లెస్ మెకింతోష్
» జెట్ ఇంజిన్-సర్ ఫ్రాంక్ విటెల్
» ఎయిర్ బ్రేక్-జార్జి వెస్టింగ్ హౌజ్
» ఫేస్ బుక్-మార్క్ జుకర్ బర్గ్
మార్క్ జుకర్ బర్గ్
» గూగుల్-సెర్జిబ్రిన్, లారీప్రెజ్
» ట్విటర్-జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్

ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ 2014-15 ముఖ్యాంశాలు



హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 2014-15 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ... 2014-15 బడ్జెట్‌ మొత్తం రూ.1,11,884 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.26,673 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు, రెవెన్యూ లోటు 6,064 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.85,151 కోట్లు ఉంటుందని వివరించారు.
వివిధ శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు... 
* హోంశాఖకు రూ.3,734కోట్లు 
* విపత్తు నిర్వహణకు రూ.403 కోట్లు 
* ఐటీ శాఖకు రూ.111 కోట్లు 
* పరిశ్రమల శాఖకు రూ.615 కోట్లు 
* నీటిపారుదల శాఖకు రూ.8,465 కోట్లు 
* ఇంధన శాఖకు రూ.7,164 కోట్లు కేటాయించారు. 
* యువజన సర్వీసులశాఖ రూ.126కోట్లు 
* వికలాంగ సంక్షేమ, వృద్ధులకు రూ.65కోట్లు 
* మహిళా శిశుసంక్షేమశాఖకు రూ.1049కోట్లు 
* మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.371కోట్లు 
* వెనుకబడిన తరగతులు సంక్షేమానికి రూ.3,130కోట్లు 
* గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,150కోట్లు కేటాయించారు. 
* రోడ్లు, భవనలశాఖ రూ.2,612కోట్లు 
* మౌలిక వసతులకు రూ.73కోట్లు 
* అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ రూ. 418కోట్లు
* ఉన్నత విద్యశాఖకు రూ.2,275 కోట్లు 
* ఇంటర్‌ విద్యకు రూ.812 కోట్లు 
* పాఠశాల విద్యాశాఖకు రూ.12,595 కోట్లు 
* వైద్య ఆరోగ్యశాఖకు రూ.4,388 కోట్లు 
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు 
* పట్టణాభివృద్ధిశాఖకు రూ.3,134 కోట్లు 
* గ్రామీణ నీటి సరఫరాకు రూ1,115 కోట్లు 
* పంచాయతీ రాజ్‌శాఖకు రూ.4,260 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.