డిసెంబరు - 17,2014
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది.
» ఈ గ్రామ జనాభా 11,334. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖలు 13. వాటిలో ప్రవాస భారతీయుల డిపాజిట్లు రూ.1000 కోట్లు. ఫలితంగా దేశంలో కెల్లా సంపన్న గ్రామంగా నిలించింది.
» ఈ గ్రామానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా ఉంది. స్వామి వివేకానంద జయంతి (జనవరి 12)ని 'ది ధర్మాజ్ డే' గా ఇక్కడ జరుపుకుంటారు.
» గ్రామంలో 4,123 ఇళ్లు ఉంటే, అందులో భవనాలే 2,966 ఉన్నాయి.
» దాదాపు ఒక కుంటుంబం నుంచి ఒకరైనా విదేశాల్లో ఉన్నారు.
» కేరళ రూ.90,000 కోట్ల డిపాజిట్లతో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది.

No comments:
Post a Comment